Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

  • June 24, 2025 / 12:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

దేశంలో ఎక్కువమందికి చేరిన సినిమా సిరీసుల్లో ‘దృశ్యం’ ఒకటి. తొలుత మలయాళంలో మోహన్‌ లాల్‌ (Mohanlal)– జీతూ జోసెఫ్‌ (Jeethu Joseph) కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీకి వెళ్లింది. వెళ్లిన అన్ని చోట్లా సినిమా కథకు విజయమే దక్కింది. తెలుగులో వెంకటేశ్‌ (Venkatesh) చేయగా, తమిళంలో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేశారు. ఇక హిందీలో అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) నటించారు. ఆ తర్వాత ‘దృశ్యం 2’ తెలుగు, హిందీలో మాత్రమే వచ్చింది. అన్నింటా ఒకటే కథ. అయితే ‘దృశ్యం 3’ (Drishyam 3) విషయానికొచ్చేసరికి కథ మారుతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఏది ముందు రిలీజ్‌ అనే చర్చ కూడా జరుగుతోంది.

Drishyam 3

తాజాగా, ఈ విషయంలో మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ కథ వివిధ భాషల్లో, వివిధ దర్శకుల చేతుల్లో, వివిధ నటులతో ఒకేసారి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తేలింది. మలయాళంలో జీతూ జోసెఫ్‌ (Jeethu Joseph)  రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో ‘దృశ్యం 3’గా తెరకెక్కిస్తారని ఆయన స్పష్టం చేశారు. వేరొక కథతో ‘దృశ్యం3’ హిందీ వెర్షన్‌ వస్తుందని వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదు.

Drushyam 3 will release on same day2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది
  • 2 Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!
  • 4 8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

హిందీ సినిమా కూడా నేను రాసిన కథతోనే తెరకెక్కనుంది. స్క్రిప్ట్‌ పని పూర్తయింది. తుది మెరుగులు దిద్దుతున్నామని తేల్చేశారు. స్క్రిప్ట్‌ పూర్తిగా సిద్ధమైతే.. హిందీ మూవీ టీమ్‌కు అందజేస్తానని జీతూ చెప్పారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటారు అని క్లారిటీ ఇచ్చారు. అయితే తెలుగు సంగతి ఏంటి అనేది ఆయన చెప్పలేదు. ఇక్కడ సినిమాను వెంకటేశ్‌ (Venkatesh)  హీరోగా తెరకెక్కిస్తారు అనేది క్లారిటీ.

Can Drishyam 3 Work Without Venkatesh in Telugu

మరి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. జీతూనే చేసేటట్లయితే ఇప్పటికే ఆ మాట అనేవారు. అంటే తెలుగులో వేరే దర్శకుడితో సంప్రదింపులు జరుగుతున్నాయి. మరి ఎప్పుడు ఈ సినిమాను రిలీజ్‌ చేస్తారో చూడాలి. ఎందుకంటే మూడు భాషల్లో ఒకేసారి అంటే కొత్త అంశమే.

మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Jeethu Joseph
  • #Kamal Haasan
  • #Mohanlal
  • #Venkatesh

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

17 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

15 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

16 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

17 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version