Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Inaya Sultana: టాస్క్ లో ఇనయ డ్రెస్ పైకి లేపేశారా..? అసలు జరిగింది ఇదే..!

Inaya Sultana: టాస్క్ లో ఇనయ డ్రెస్ పైకి లేపేశారా..? అసలు జరిగింది ఇదే..!

  • September 22, 2022 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya Sultana: టాస్క్ లో ఇనయ డ్రెస్ పైకి లేపేశారా..?  అసలు జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో అడవిలో ఆట అనే టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అందర్నీ కూర్చోబెట్టి రెండోరోజు టాస్క్ రూల్స్ చెప్పి మరీ ఆడమన్నాడు బిగ్ బాస్. మొదట పిట్టల సౌండ్ రాగానే దొంగలు అడవిలో దోచుకోవడం మొదలుపెట్టారు. పోలీసులకి చిక్కకుండా రెడ్ ట్యాగ్ ఉన్న బొమ్మలని దోచుకున్నారు. ఆ తర్వాత పోలీస్ విజిల్ వినిపించింది. దీంతో పోలీస్ టీమ్ హౌస్ లో సోదాని నిర్వర్తించారు. ఇందులో ఇనయ, చంటి ఇంకా ఫైమాలు బెడ్ రూమ్ ని ఎంచుకున్నారు.

బెడ్ రూమ్ డోర్ దగ్గర హాల్ వైపు నుంచుని ఉన్న నేహాని ఇనయసుల్తానా టార్గెట్ చేసింది. కానీ, దొంగల ముఠా నాయకుడు సూర్య గట్టిగా చెప్పడంతో వదిలేసింది. ఆ తర్వాత ఇనయ అనూహ్యంగా లగేజ్ రూమ్ లో సోదా చేసేందుకు వెళ్లింది. దీంతో ఇనయ రాంగ్ గేమ్ ఆడుతోందని సూర్య హెచ్చరించాడు. కిడ్నాప్ చేసేమని ఆదేశించాడు. ఇక్కడే ఇనయా సుల్తానాపై నలుగురు అమ్మాయిలు వచ్చి పడ్డారు. తనని సోదా చేయకుండా బయటకి లాగే ప్రయత్నం చేశారు. ఈ టైమ్ లో అందరూ ఫిజికల్ అయిపోయారు. నేహాని తోసేస్తూ మెడని బలంగా పట్టుకుంది ఇనయ సుల్తానా.

దీంతో నేహా బాగా హర్ట్ అయ్యింది. అంతేకాదు, ఇనయని కీర్తి, వాసంతీ, సుదీప, ఆరోహిలు గట్టిగా పట్టుకున్నారు. నేహా కూడా ఒకవైపు బలంగా ఒడిసిపట్టుకుంది. దీంతో ఇనయ గింజుకునే ప్రయత్నం చేస్తూ అందర్నీ తోసుకుంటూ వెళ్లింది. అందరు బలంగా పట్టుకునే సరికి ఇనయ డ్రెస్ పైకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇదే విషయాన్ని ఇనయ చెప్పింది. అయితే, నేహా మాత్రం ఇనయపై కంప్లైట్ ఇచ్చింది. నన్ను లాగి పెట్టి చెంపమీద కొట్టిందని పోలీస్ టీమ్ కి కంప్లైట్ చేసింది. గట్టిగా కొట్టిందని అందుకే మేము అందరం కలిసి పట్టుకున్నామని చెప్పింది.

నిజానికి ఇనయ తప్పించుకునే ప్రయత్నంలో అందరితోనూ కలయబడింది. కానీ, కావాలని చెంపమీద లాగి పెట్టి కొట్టలేదు. కేవలం మెడ దగ్గర బలంగా పట్టుకుంది. ఇనయ సుల్తానాని రెడ్ లైన్ దాటించి మరీ దొంగలు కిడ్నాప్ చేశారు.ఇక ఇరు టీమ్స్ పరస్పరం వాదించుకుంటూ ఈ విషయాన్ని పెద్దదిగా చేసుకున్నారు.

ముఖ్యంగా కీర్తి ఇనయపై అరిచి గోల చేసింది. ఇనయ మాత్రం అంతమందికి సమాధానం చెప్తూ టాస్క్ లో దెబ్బలు తగులుతాయని అయినా కూాడ నేను పోరాడి ఆడానని చెప్పింది. మొత్తానికి వీకండ్ నాగార్జున ఇచ్చిన బూస్ట్ కి అడవిలో ఆట టాస్క్ లో హౌస్ మేట్స్ కొట్టుకునే వరకూ వచ్చారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #Inaya Sultana
  • #Neha Chowdary

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

2 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

3 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

18 hours ago

latest news

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

3 hours ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

23 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

24 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version