Inaya Sultana: బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • August 29, 2023 / 03:23 PM IST

‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి పలు చిన్న సినిమాల్లో నటించిన ఈమె రాంగోపాల్ వర్మ వల్ల ఫేమస్ అయ్యింది..! ఆర్జీవీతో కలిసి ఈమె చేసిన బోల్డ్ డ్యాన్స్ వీడియోతో బాగా ఫేమస్ అయిపోయింది.ఆ వీడియో చాలా రోజులు ట్రెండింగ్ లో ఉండటం వల్ల ఈమెను ఇంట్లో వాళ్ళు దూరం పెట్టారట. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ దక్కింది.

ఈ వీడియోలో అర్జీవి (Inaya Sultana) ఇనయ సుల్తానా ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేయడం వల్ల అంత రచ్చ జరిగింది. ‘బిగ్ బాస్’ తర్వాత ఈమెకు ఎక్కువ అవకాశాలు అయితే రావడం లేదు.బుల్లితెర పై పలు షోలలో సందడి చేసినా, యూట్యూబ్ లో సందడి చేసినా సినిమాల్లో అయితే ఛాన్స్ లు రావడం లేదు. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus