Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Inaya Sultana: ఆర్జే సూర్యకి హ్యాండ్ ఇచ్చిన ఇనయ..! ఇద్దరి మద్యలో ఏముందో తెలుసా..!

Inaya Sultana: ఆర్జే సూర్యకి హ్యాండ్ ఇచ్చిన ఇనయ..! ఇద్దరి మద్యలో ఏముందో తెలుసా..!

  • October 8, 2022 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya Sultana: ఆర్జే సూర్యకి హ్యాండ్ ఇచ్చిన ఇనయ..! ఇద్దరి మద్యలో ఏముందో తెలుసా..!

బిగ్ బాస్ హౌస్ లో ఎవరితో ఎవరు బాండింగ్ పెట్టుకుంటారు. ఎవరు ఎవరికి కనెక్ట్ అవుతారు అనేది చెప్పలేం. ఇప్పుడు ఆర్జే సూర్య, ఇనయల పరిస్థితి ఇలాగే ఉంది. ఒరేయ్, ఒసేయ్ అని పిలిచే స్టేజ్ వరకూ ఇద్దరూ వచ్చేశారు. ఆరోహి ఎలిమినేట్ అయిపోయి వెళ్లిన తర్వాత ఇనయ ఇంకా ఆర్జే సూర్య ఇద్దరూ కూడా బాగా కనెక్ట్ అయినట్లుగానే కనిపిస్తున్నారు. కన్ఫెషన్ రూమ్ లో కేక్ తినడానికి వచ్చిన ఇనయ తనకి సూర్య అంటే ఇష్టమని, కనెక్ట్ అవుతున్నానని క్లియర్ గా చెప్పింది.

ఇంకా సూర్య నుంచే ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్షిప్ అనుకుంటూనే గాఢమైన హగ్గల వరకూ వెళ్తోంది విషయం. ఇది పక్కనబెడితే, కెప్టెన్సీ టాస్క్ లో ఇనయ సుల్తానా ఆర్జే సూర్యకి ట్విస్ట్ ఇచ్చింది. ట్విస్ట్ అనే కంటే హ్యాండ్ ఇచ్చిందంటే బెటరేమో. ఎందుకంటే, ఖచ్చితంగా పూలమాల వేసి సపోర్ట్ చేస్తుందనే అనుకున్నారు అందరూ. కానీ, అనూహ్యంగా రేవంత్ మెడలో పూలదండ వేసి షాక్ ఇచ్చింది. ఇనయ సుల్తానా కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచీ కూడా సూర్య మెడలో దండని వేయను అని సూర్యకి చెప్తునే ఉంది.

నేను నీకు సపోర్ట్ చేయాలని అనుకోవట్లేదని, కెప్టెన్సీ విషయంలో వేరేవాళ్లకి సపోర్ట్ చేస్తానని చెప్పింది. దీంతో సూర్య ఇనయని పర్సనల్ గా పక్కకి తీస్కుని వెళ్లి మరీ బ్రతిమిలాడాడు. అయినా కూడా ఇనయ ఆలోచిస్తాననే చెప్పింది. అక్కడ సూర్య హగ్ ఇచ్చి అడిగినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అసలు ఇనయ ఎందుకిలా చేసిందా అని ఇప్పుడు నెటిజిన్స్ ఆరాలు తీస్తున్నారు. మొత్తానికి “ధగా ధగా మోసం” అని ర్రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో పాట ఉన్నట్లుగానే ఈ ఆర్జీవి బేబీ ధగా చేసింది. వెంటనే ఆర్జే సూర్య ఈ పాట కూడా పాడాడు.

రేవంత్ మెడలో దండ వేసి కెప్టెన్ స్ట్రాంగ్ గా ఉండాలని, రేవంత్ చాలా తప్పులు చేశాడు. తన కెప్టెన్సీలో ఎలా ఉంటాడు ? అందర్నీ ఎలా కంట్రోల్ చేస్తాడో చూడాలని ఉందని చెప్పింది. అంతేకాదు, రాజు ఎక్కడున్నా రాజే అంటూ సూర్యని కూల్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో ఏడవలేక నవ్వుముఖం పెట్టాడు సూర్య. మొత్తానికి ఇద్దరి మద్యలో బాండింగ్ ఉన్నా, ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఇనయ మాత్రం సూర్యకి సపోర్ట్ చేయలేదు. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Inaya Sultana
  • #RJ Surya

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

trending news

1 hour ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

2 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

2 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

3 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

3 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

5 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

6 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version