Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Inaya,Faima: నామినేషన్స్ లో ఫ్రెండ్షిప్ వార్..! రెచ్చిపోయినా ఫైమా – ఇనయ..! అసలు మేటర్ ఏంటంటే.?

Inaya,Faima: నామినేషన్స్ లో ఫ్రెండ్షిప్ వార్..! రెచ్చిపోయినా ఫైమా – ఇనయ..! అసలు మేటర్ ఏంటంటే.?

  • November 8, 2022 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya,Faima: నామినేషన్స్ లో ఫ్రెండ్షిప్ వార్..! రెచ్చిపోయినా ఫైమా – ఇనయ..! అసలు మేటర్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ లో ఫ్రెండ్షిప్ వార్ హైలెట్ అయ్యింది. గత రెండు వారాలుగా ఫైమాకి ఇంకా ఇనయకి మద్యలో అగ్గిపుల్ల వేస్తే భగ్గుమని మండుతోంది. ముఖ్యంగా సూర్య ప్లేట్ పై పేరు చెరిపేసినందుకు ఇనయ బాధపడుతూ అన్నం తినకుండా మానేసింది. దీంతో ఫైమా వచ్చి ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ, ఇనయ వెళ్లిపోమని చెప్పింది. ఫ్రెండ్ కాదని చెప్పు వెళ్లిపోతా అంటే కాదని ఖరాఖండిగా చెప్పింది. దీంతో ఫైమా ఇనయని దూరం పెట్టింది. మిషన్ ఇంపాజబుల్ టాస్క్ లో ఇద్దరూ ఆపోజిట్ టీమ్స్ లో ఉండటం వీళ్ల మద్యలో దూరాన్ని మరింత పెంచింది.

దీంతో ఇప్పుడు నామినేషన్స్ లో ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఇనయ కావాలని ఫైమా ని నామినేట్ చేస్తూ తను అన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని మరోసారి తెరపైకి తెచ్చింది. మెరీనాని నామినేట్ చేసేటపుడు ముందుపెట్టుకో, వెనకపెట్టుకో అనే డైలాగ్స్ మాట్లాడావని, వెటకారం చేశావని చెప్పింది. అలాగే, మెరీనా ఇంకా బాలాదిత్య ఇద్దరూ చేపల టాస్క్ ఆడుతుంటే, పడుకోండి, పడుకోండి అంటూ వేరేవిధంగా మాట్లాడావ్ అని రెచ్చిపోయింది. దీంతో ఫైమా రివర్స్ ఎటాక్ చేసింది.

అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్ కి ఎలా వచ్చావ్ ? ఎందుకు వచ్చావ్ ? అంటూ పర్సనల్ ఎటాక్ చేసే ప్రయత్నం చేసింది. నువ్వు ఫేక్ ఫ్రెండ్ ఫరెవర్ అంటూ రెచ్చిపోయింది ఫైమా. అంతేకాదు, నీది సోది ముఖం అంటే నీది సోది ముఖం అని ఇద్దరూ కాసేపు తిట్టుకున్నారు. ఫైమా ఎక్కడా తగ్గకుండా ఇనయని తిడుతుంటే, ఇనయ గొంతేసుకుని ఫైమాపై విరుచుకుపడింది. ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్స్ పీక్స్ కి వెళ్లిపోయాయి. అసలు నిజానికి ఇధ్దరికీ గొడవ ఎందుకు వచ్చిందంటే.,

గతవారం నామినేషన్స్ లో బాలాదిత్య ఒక పాయింట్ తీస్కుని వచ్చాడు. చేపల టాస్క్ లో మెరీనా – నేను ఆడుతుంటే, ఫైమా పడుకోండి పడుకోండి బాగా అన్నావ్ అంటూ ఎలిగేషన్ వేశాడు. ఇది ఇనయ చెప్పిందని అన్నాడు. దీంతో ఫైమా కి కోపం వచ్చింది. ఆ తర్వాత సూర్య ప్లేట్ కావాలనే సూర్య పేరుని తీసేసి ఇనయని ట్రిగ్గర్ చేశారు. ఆతర్వాత ఇనయ శ్రీహాన్, ఇంకా శ్రీసత్య ఇద్దరి విషయంలో మీరు వెళ్లి ఎక్కడ పడుకుంటున్నారో తెలుసులే,

కంటెంట్ బాగా ఇస్తున్నారు అనేసరికి శ్రీసత్యకి ఒళ్లు మండింది. దీంతో ఇనయని తప్పుబట్టారు. మాటలతో ఎటాక్ చేశారు. ఇప్పుడు ఫైమా కూడా వాళ్ల గ్రూప్ లో కలిసిపోయింది. దీంతో ఇనయని టార్గెట్ చేసింది. ఇప్పుడు ఇనయ ఫైమాని నామినేట్ చేసేసరికి ఆ ఒక్క ఓటుతోనే నామినేషన్స్ లోకి వచ్చింది ఫైమా. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Failma
  • #Inaya Sultana

Also Read

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

trending news

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

9 hours ago
Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

2 days ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

2 days ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

2 days ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

2 days ago

latest news

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

8 hours ago
Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

1 day ago
Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

1 day ago
PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

1 day ago
Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version