Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » పాము – నిచ్చెన ల టాస్క్ లో ఫ్రెండ్స్ ఫైట్..! ఇద్దరికీ గొడవ వచ్చింది అందుకే..!

పాము – నిచ్చెన ల టాస్క్ లో ఫ్రెండ్స్ ఫైట్..! ఇద్దరికీ గొడవ వచ్చింది అందుకే..!

  • November 9, 2022 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాము – నిచ్చెన ల టాస్క్ లో ఫ్రెండ్స్ ఫైట్..! ఇద్దరికీ గొడవ వచ్చింది అందుకే..!

బిగ్ బాస్ ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో వైకుంఠపాళీ ఆటని ఆడించాడు. ఇందులో పాము టీమ్ లో ఉన్న ఫైమాకి, అలాగే నిచ్చెన టీమ్ లో ఉన్న ఇనయకి అస్సలు పడలేదు. ఇద్దరూ మాటలతోనే కాకుండా చేతలతో కూడా రెచ్చిపోయారు. నిచ్చెన టీమ్ లో ఉన్న ఇనయకి పాము టీమ్ పై ఎటాక్ చేసే అవకాశం వచ్చింది. దీంతో ఫైమాని టార్గెట్ చేసింది. ఫైమా పాముని ఎలాగైనా సరే పాడుచేయాలని చూసింది. ఎప్పుడెప్పుడు ఇనయా వస్తుందా తగిన బుద్ధి చెప్దాం అంటూ చూసిన ఫైమా రెచ్చిపోయి మరీ ఇనయని ఆపింది.

ఇద్దరూ గొడవపడుతూ, కొట్టుకుంటూ చాలాసేపు ఫైటింగ్ చేసుకున్నారు. ఒకరినొకరు పెనవేసుకుని కాళ్లతో, చేతులతో బంధిస్తూ ఒకరిపై ఒకరు పడ్డారు. మిగతా హౌస్ మేట్స్ అందరూ వీరిద్దరి గేమ్ ని చూస్తూ ఉండిపోయారు. వీళ్లిద్దరూ చాలాసేపు గొడవ పడి , కిందపడి కొట్టుకుంటుంటే గాయాలు కూడా అయ్యాయి. డ్రెస్ కూడా చిరిగిపోయే స్టేజ్ కి వచ్చింది. అయినా కూడా లెక్క చేయకుండా ఇద్దరూ రెచ్చిపోయారు. ఆ తర్వాత టాస్క్ లో పాము టీమ్ లో ఉన్న సభ్యులు నిచ్చెన టీమ్ పై ఎటాక్ చేశారు. అప్పుడు కూడా ఫైమా ఇనయని టార్గెట్ చేసింది.

ఇనయ తన నిచ్చెనని కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నం చేసింది. కానీ, ఒకవైపు ఫైమా ఎటాక్ చేస్తుంటే, మరోవైపు వాసంతీ, కీర్తి, శ్రీహాన్ లు ఇనయ నిచ్చెనలో ఉన్న మట్టిని తీస్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇనయ ఫైమాని డిపెండ్ చేస్తూనే మిగతావాళ్లని కూడా ఆపే ప్రయత్నం చేసింది. ఈ టాస్క్ లో ఇనయ రెచ్చిపోయి మరీ గేమ్ ఆడింది. చూసే ప్రేక్షకులు అదుర్స్ అనేలా చేసింది. ఇక ఫైమా సంచాలక్ గా కావాలనే ఇనయని టాస్క్ నుంచీ తప్పించింది.

ఇనయ నిచ్చెన అందరికంటే తక్కువ ఉన్నా కూడా చాలాసేపు ఇనయని రెచ్చగొడుతూ చూస్తూ టాస్క్ నుంచీ తప్పించింది. దీంతో ఇనయ నువ్వు ఫేక్ గేమ్ ఆడుతున్నావ్ అని, నువ్వు ఫేక్ అని అరుస్తూ మాట్లాడింది. అయితే , ఆ తర్వాత నిచ్చెన టీమ్ సంచాలక్ అయిన ఇనయకి పాము టీమ్ నుంచీ ఒకరిని తొలగించే అవకాశం వచ్చింది. దీంతో అన్నీ చెక్ చేసిన ఇనయ వాసంతీని గేమ్ నుంచీ తప్పించింది.

పాము – నిచ్చెనల టాస్క్ లో నిజంగానే ఫైమా – ఇనయ ఇద్దరూ రెండు పాముల్లాగా కొట్టుకున్నారు. అందరికంటే భిన్నంగా గేమ్ ఆడారు. గత రెండు వారాలుగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడట్లేదు. ఈవారం నామినేషన్స్ లో కూడా ఇష్టమున్నట్లుగా మాటలు అనుకున్నారు. ఇప్పుడు టాస్క్ లో కూడా బద్ద శత్రువుల్లాగా కొట్టుకున్నారు. మరి వీరిద్దరి మద్యలో ఉన్న వైరం ఇంకెంత దూరం వెళ్లబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అదీ మేటర్.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Faima

Also Read

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

related news

trending news

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

40 mins ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

18 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

19 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

21 hours ago

latest news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

18 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

19 hours ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

21 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

21 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version