Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Inaya, Shrihan: శ్రీహాన్ ని రెచ్చగొట్టిన ఇనయ..! టాస్క్ వదిలేసి పర్సనల్ ఎటాక్..!

Inaya, Shrihan: శ్రీహాన్ ని రెచ్చగొట్టిన ఇనయ..! టాస్క్ వదిలేసి పర్సనల్ ఎటాక్..!

  • November 3, 2022 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya, Shrihan: శ్రీహాన్ ని రెచ్చగొట్టిన ఇనయ..! టాస్క్ వదిలేసి పర్సనల్ ఎటాక్..!

బిగ్ బాస్ హౌస్ లో మిషన్ ఇంపాజబుల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో క్యాప్చర్ ద వాల్ అనే టాస్క్ ఆడారు హౌస్ మేట్స్. ఇందులో భాగంగా బిగ్ బాస్ గ్రానైట్ ఉన్నవాళ్లకి ఛాలెంజ్ లో పార్టసిపేట్ చేసే హౌస్ మేట్స్ ని ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. దీంతో రెడ్ టీమ్ బ్లూటీమ్ నుంచీ ఇనయ, వాసంతీ, మెరీనా లని ఎంచుకున్నారు. రెడ్ టీమ్ నుంచీ రేవంత్, శ్రీహాన్, ఇంకా ఫైమా వచ్చారు.

సంచాలక్ గా గీతుని పెట్టుకున్నారు. ఇక్కడే ముగ్గురు అమ్మాయిలు సివంగిలాగా ఫైట్ చేశారు. నువ్వు నామినేషన్స్ లో తప్ప కంటెంట్ ఇవ్వవని శ్రీహాన్ ఇనయని రెచ్చగొట్టాడు. దీంతో ఇనయ నువ్వు ఈమద్య కంటెంట్ బాగా ఇస్తున్నావ్ లే అని, ఎక్కడికి వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నామ్ అంటూ నోరుజారింది. దీంతో శ్రీహాన్, శ్రీసత్య టాస్క్ అయిపోయాక ఇనయని నిలదీశారు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు నోరు అదుపులో పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు, శ్రీసత్య ఇది చాలా పర్సనల్ గా తీస్కుని నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ రెచ్చిపోయింది. నేను ఇనయాలాగా హగ్గులు, ముద్దులు ఇచ్చే టైప్ కాదని తెగేసి చెప్పింది. మరోవైపు శ్రీహాన్ ఇనయపై విరుచుకుపడ్డాడు. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని వెయిట్ చేసిన శ్రీహాన్ కి ఇనయ నోరుజారి మాట్లాడటం అనేది శ్రీహాన్ కి మరింత బలం ఇచ్చింది. దీంతో అదే పాయింట్ ని పదే పదే అడిగాడు. దీంతో ఇనయ కవర్ చేసింది.

నేను పడుకోవడం అంటే అక్కడ సోఫా దగ్గర, వేరే చోట పడుకోవడం అన్నాను అని, నువ్వు శ్రీసత్యతో లేదా వేరేవాళ్లతో పడుకున్నావ్ అని నేను పాయింట్ చేసి చెప్పలేదని బుకాయించింది. మా రిలేషన్ కి ఒక పేరు ఉంది, మాకు ఒక క్లారిటీ ఉంది, నీలాగా లేదని క్లారిటీగా చెప్పాడు శ్రీహాన్. ఏది ఏమైనా మిషన్ ఇంపాజబుల్ టాస్క్ లో హౌస్ మేట్స్ గేమ్ ఆడటమే కాకుండా వాళ్ల నోటికి కూడా పదును పెట్టారు.

నామినేషన్స్ అప్పుడు చేయాల్సిన మాటలన్నీ టాస్క్ లోనే చేస్తూ వాళ్లని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇనయ, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, రోహిత్ , ఆదిరెడ్డి, గీతు , బాలాదిత్య, ఫైమా, ఇలా అందరూ కూడా రెచ్చిపోయి మరీ అరుచుకున్నారు. టాస్క్ లో భాగంగా రాజ్ తోశాడని కీర్తి కూడా రాజ్ పై అరిచి క్లాస్ పీకి చెప్పింది. ఇలా అందరూ ఈటాస్క్ లో అరుచుకోవడం పై ఉన్న శ్రద్ధ టాస్క్ పై పెట్టలేదు. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Inaya Sultana
  • #Srihan

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

23 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version