Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Inaya, Srihan: నామినేషన్స్ లో శ్రీహాన్ ని ఒక ఆట ఆడుకున్న ఇనయ..! ఇచ్చిపారేసిన ఇనయ..!

Inaya, Srihan: నామినేషన్స్ లో శ్రీహాన్ ని ఒక ఆట ఆడుకున్న ఇనయ..! ఇచ్చిపారేసిన ఇనయ..!

  • October 4, 2022 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya, Srihan: నామినేషన్స్ లో శ్రీహాన్ ని ఒక ఆట ఆడుకున్న ఇనయ..! ఇచ్చిపారేసిన ఇనయ..!

బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం నామినేషన్స్ చప్పగా సాగాయి. ఆర్గ్యూమెంట్స్ లేకుండానే హౌస్ మేట్స్ ఒకరికొకరు నామినేషన్స్ లోకి వచ్చేశారు. ఈసారి అన్నిటికంటే భిన్నంగా బిగ్ బాస్ నామినేషన్స్ ని పెట్టాడు. ఇద్దరు జంటగా వచ్చి గార్డెన్ ఏరియాలో సంకెళ్లని ధరించి, ఎవరు నామినేట్ అవుతున్నారు ? ఎవరు సేఫ్ అవుతున్నారు అనేది చెప్పాలి. దీనికోసం ఇద్దరూ ఆర్గ్యూమెంట్ చేసుకోవాలి. ఎవరు నామినేట్ అవుతారు అనేది తేలినపుడు సంకెళ్లని విడిపించుకుని రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది.

ఫస్ట్ మెరీనా రోహిత్ ఇద్దరూ వచ్చారు. రోహిత్ గేమ్ బాగా ఆడు అంటూ మెరీనా నామినేట్ అయ్యింది. సింపుల్ గా ఇది జరిగిపోయింది. కానీ, ఆ తర్వాత వచ్చిన ఇనయ మాత్రం తనలో ఎంత ధైర్యం ఉందో మరోసారి చూపించింది. టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా అనిపించే శ్రీహాన్ ఇనయ వార్ మరోసారి హౌస్ లో హైలెట్ అయ్యింది. ఇనయ సుల్తానా ఇంకా శ్రీహాన్ ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ జరిగింది.

తను అనుకున్న పాయింట్స్ ని చాలా స్ట్రయిట్ గా చెప్పింది ఇనయ. గొడవని క్యారీ ఫార్వర్డ్ నువ్వే చేస్తున్నావ్ అంటూ శ్రీహాన్ తో ఆర్గ్యూ చేసింది. అయితే, ఇక్కడే శ్రీహాన్ తన మాటల్లో మరోసారి వెటకారాన్ని చూపించాడు. ఇనయకి కౌంటర్స్ వేస్తునే ఉన్నాడు. ఇనయ సీరియస్ గా పాయింట్ చెప్పేటపుడు కామెడీగా మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇక్కడే ఇనయ అందుకే ఫ్రెండ్స్ ని పెట్టాల్సింది అంటే ఇప్పుడు ఫ్రెండ్సే అని శ్రీహాన్ అన్నాడు.

దీంతో ఇనయ కడిగిపారేసింది. ఇప్పుడు సంకెళ్లు వేసి నామినేట్ అవ్వాలంటే ఫ్రెండ్ అంటున్నావా ? మరి సీజన్ మొత్తం కెప్టెన్సీ పోవాలని నామినేట్ చేసి చెయ్యి ఎత్తినపుడు ఫ్రెండ్ కాదా అంటూ నిలదీసింది. డేరింగ్ అండ్ డాషింగ్ గా మాట్లాడింది. ఆ తర్వాత శ్రీహాన్ ఇది ఎంటర్ టైన్మెంట్ షో, నేను ఎంటర్ టైన్ చేస్తున్నాను, నువ్వు ఏం చేస్తున్నావ్ అన్నాడు. నేను కూడా ఎంటర్ టైన్ చేస్తున్నా అని ఎక్కడా తగ్గకుండా మాట్లాడింది ఇనయ.

ఇక ఫైనల్ గా కెప్టెన్ అవ్వలేను అన్నావ్ కదా ఆడిచూపిస్తా అంటూ ఛాలెంజ్ చేసింది. నామినేట్ అవుతాను, సేవ్ అవుతాను, టైటిల్ కూడా గెలుస్తాను అంటూ శ్రీహాన్ కి ఫుల్ గా ఇచ్చిపారేసింది ఇనయ. డామినేటింగ్ గా మాట్లాడిన ఇనయ సుల్తానాని హౌస్ లో అందరూ ఎప్రిషియేట్ చేశారు. తర్వాత సూర్య, ఫైమా ఇనయ బాధపడుతుంటే ఓదార్చే ప్రయత్నం చేసి ధైర్యం చెప్పారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Inaya Sultana
  • #Srihan

Also Read

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

trending news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

18 mins ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

5 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

5 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

8 hours ago

latest news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

22 hours ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

23 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

24 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version