Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నాగ చైతన్య,సమంత ల ఇంటి ఫోటోలు వైరల్..!

నాగ చైతన్య,సమంత ల ఇంటి ఫోటోలు వైరల్..!

  • July 15, 2020 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ చైతన్య,సమంత ల ఇంటి ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ క్యూట్ కపుల్ ఎవరంటే.. వెంటనే మనకు చైసామ్ లే గుర్తొస్తుంటారు. వీళ్ళ పెయిర్ కు యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్ళు విడిగా సినిమాలు చేస్తే ఎలా ఉన్నా కానీ.. కలిసి సినిమాలు చేస్తే మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టడం ఖాయం. వీళ్ళు కలిసి నటించిన.. ‘ఏ మాయ చేసావే’ ‘మనం’ ‘మజిలీ’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. ఇదిలా ఉండగా.. చైసామ్ ల పెళ్లి 2017 ఎండింగ్ లో జరిగిన సంగతి తెలిసిందే.

ఈ జంట హైదరాబాద్ లో ఓ ఇంటిని కొనుగోలు చేశారట. ఈ ఇల్లు చూస్తే ఎవ్వరికైనా మతులు పోవాల్సిందే. వారం లో 5 రోజులు వీళ్ళ ఇంట్లో ఉండి.. శని,ఆది వారాల్లో మాత్రం నాగార్జున, అమల వద్దకు వెళ్తుంటారు. ఇక నాగ చైతన్య, సమంత ల ఇంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతన్నాయి. ఓ అద్దాల మేడ చూసినట్టే వీరి ఇల్లు ఉందని చెప్పాలి. సమంతకు మొక్కల్ని పెంచడం చాలా ఇష్టం కాబట్టి అదిరిపోయే గార్డెన్ ను మెయింటైన్ చేస్తుంది.

ఇక భార్యా భర్తలు ఇద్దరూ ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి.. జిమ్ ఏరియా కూడా ఉంది. అంతేనా.. స్విమ్మింగ్ పూల్ వాతావరణం, లోపల హోమ్ థియేటర్, విశాలమైన బెడ్ రూమ్స్, కిచెన్ ఏరియా .. అబ్బో మామూలుగా లేవు ఇవి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం మాల్స్ కు వెళ్ళినప్పుడు ఎంత కలర్ ఫుల్ లొకేషన్ చూస్తున్నట్టుగా ఫీలవుతామో.. దానికి మించే వీరి ఇల్లు ఉందని చెప్పొచ్చు. కావాలంటే చైసామ్ ల ఇంటి ఫోటోలు చూడండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

నాగ చైతన్య, సమంత ల పెళ్లి ఫోటోలు 
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Samantha
  • #ChaySam
  • #naga chaitanya
  • #Samantha

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

48 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version