Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Crazy Uncles Movie: శ్రీముఖి చిత్రానికి ఇన్సైడ్ టాక్ బాగానే ఉందే..!

Crazy Uncles Movie: శ్రీముఖి చిత్రానికి ఇన్సైడ్ టాక్ బాగానే ఉందే..!

  • August 18, 2021 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Crazy Uncles Movie: శ్రీముఖి చిత్రానికి ఇన్సైడ్ టాక్ బాగానే ఉందే..!

స్టార్ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. రాజు అనే పాత్రలో రాజా రవీంద్ర,రెడ్డి అనే పాత్రలో సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో, రావు అనే పాత్రలో భరణి వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీళ్ళ పాత్రల పేర్లని బట్టి ఆర్.ఆర్.ఆర్ అంకుల్స్ గా ట్రైలర్ లో పరిచయం చేశారు.కథ మొత్తం వీళ్ళ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. చాలా రోజుల తర్వాత దర్శకుడు ఇ.సత్తి బాబు నుండీ వస్తున్న మూవీ ఇది.

గతంలో ఆయన ఎన్నో వినోదాత్మక సినిమాలను మనకు అందించారు. అందులో చాలా వరకు సక్సెస్ సాధించినవే. ఈ మూవీలో కూడా ఆయన మునుపటి సినిమాల రేంజ్లోనే ఫన్ ఉండబోతుందని ట్రైలర్ స్పష్టంచేసింది. ఆగష్ట్ 19న(రేపు) ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక అసలు మేటర్ ఏంటంటే.. ఈ చిత్రానికి ఇన్సైడ్ సర్కిల్స్ నుండీ కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండడం.అందుతున్న సమాచారం ప్రకారం.. ‘క్రేజీ అంకుల్స్’ ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్ గా సాగుతుందట.

సెకండ్ హాఫ్ లో కూడా అదే ఫన్ ఉన్నప్పటికీ.. క్లైమాక్స్ ఎమోషనల్ గా సాగుతుందని, మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఫైనల్ గా ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూసి బయటకి వచ్చామనే ఫీలింగ్ కలుగుతుందని ఫిలిం సిర్కిల్స్ చెబుతున్నాయి. రాజా రవీంద్ర, మనో, భరణి ల ఫన్.. శ్రీముఖి ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కలగలిపి ఈ చిత్రాన్ని వాచబుల్ గా చేస్తాయని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.’గుడ్ సినిమా గ్రూప్’ బ్యానర్ పై గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ లు.. ఈ చిత్రాన్ని నిర్మించారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharani
  • #Crezy Uncles
  • #Mano
  • #Raja Ravindra Reddy
  • #Sathi Babu

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

6 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

7 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

9 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago

latest news

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

3 hours ago
Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

6 hours ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

7 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version