Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సంచలనం – ‘సర్దార్’ వేడుక పై భారీ కుట్ర!!!

సంచలనం – ‘సర్దార్’ వేడుక పై భారీ కుట్ర!!!

  • March 21, 2016 / 09:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంచలనం – ‘సర్దార్’ వేడుక పై భారీ కుట్ర!!!

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక అంగరంగా వైభవంగా జరిగింది. యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవన్ సర్దార్ పాటలు మార్కెట్లోకి విడుదల అయ్యాయి అనడం కన్నా, విడుదలయిన కొన్ని గంటల్లోనే ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. అయితే అంతటి ప్రభంజనం అని తెలిసి కూడా, కేవలం 100ల్లో పాస్ లు ఇవ్వడం ఏంటి? అంతేకాకుండా పవన్ అభిమానులను ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎందుకు రావద్దు అన్నాడు??…దానికి గల కారణాలు బయటకు వచ్చాయి. సినీ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం…పవన్ కళ్యాణ్ కి ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు అందాయి, కీలకమైన గొడవలు జరపడం కోసం కొందరు అరాచక శక్తులు ఈ వేడుకని టార్గెట్ చేశారు అనే విషయం పవన్ కి తెలిసింది అనీ అందుకే కళ్యాణ్ అసలు ఏ వేడుకను వద్దు అని అన్నాడు.  కానీ శరత్ మరార్  ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి ఇప్పుడు ప్రమోషన్ లో అత్యంత ఇంపార్టెంట్ అయిన ఆడియో ని పక్కన పెడితే సినిమాకు ఇబ్బందులు కలుగుతాయి అని, అందుకే అటు శరత్ ని నొప్పించకుండా , ఫాన్స్ ని ఇబ్బంది పెట్టకుండా కళ్యాణ్ ఇలా ప్లాన్ చేశాడు అని తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ ఇంటలిజెన్స్ రిపోర్ట్ తరవాత హోటల్ నోవోటేల్ వారు కూడా పవన్ ఆడియో కి అనుమతి ఇవ్వలేదు అనీ కళ్యాణ్ చాలా పెద్ద పెద్ద వ్యక్తులని పట్టుకొచ్చి మరీ సిఫార్సు చేయించాల్సి ఒచ్చింది అనేది టాక్. బహుశా అందుకేనేమో పవన్ తాను ముందు ఈ వేడుకను క్యాన్సల్ చెయ్యాలి అనుకుని ఫాన్స్ కోసం , నిర్మాత కోసం ఓకే చెప్పాడు. అంతేకాకుండా ప్రెస్ మీట్ లో తెలంగాణా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఏది ఏమైనా…పవన్ ఫ్యాన్స్ కోసం ఏమనా చేస్తాడు అని మరోసారి నిరూపితం అయ్యింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sardaar Audio Launch
  • #Sardaar GabbarSingh

Also Read

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

related news

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

trending news

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

8 hours ago
War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

9 hours ago
Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

1 day ago
Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

1 day ago
Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

1 day ago

latest news

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

3 hours ago
Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version