Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » “ప్రిన్స్25″ఎవరి చేతుల్లో???

“ప్రిన్స్25″ఎవరి చేతుల్లో???

  • December 19, 2016 / 05:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ప్రిన్స్25″ఎవరి చేతుల్లో???

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ప్రిన్స్ మహేష్ బాబు స్థానం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. కొందరు హీరోలకు కొన్ని పార్టీలు మాత్రమే మద్దతుగా నిలుస్తాయి…మరికొందరికి కొన్ని వర్గాలు మాత్రమే మద్దతుగా నిలుస్తాయి. అయితే ప్రిన్స్ మహేష్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఈయనకు వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఇంకా చెప్పాలి అంటే పార్టీలకు అతీతంగా ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు…అయితే ఇదిలా ఉంటే తాజాగా ప్రిన్స్ తమిళ దర్శకుడు మురుగుదాస్ తో భారీ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే…దాదాపుగా 100కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటు తెలుగులోనే కాకుండా, అటు తమిళంలోనూ రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రిన్స్ 23వ సినిమాగా వస్తున్న క్రమంలో ఈ సినిమా తరువాత ప్రిన్స్ 25పై పడ్డాయి అటు ఇండస్ట్రీ, ఇటు అభిమానుల కళ్ళు…యావత్ ప్రిన్స్ అభిమానులు, అటు టాలీవుడ్ సైతం ఆసక్తిగా వేచి చూస్తున్నది ఈ సినిమా కోసం.

ప్రిన్స్25 ఎవరు చేస్తారు..ఏ కధతో చేస్తారు..దర్శకత్వం ఎవరు వహిస్తారు…నిర్మాతగా ఎవరు వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న….అయితే టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత, ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఎంట్రీని తన బ్యానర్ లో తెరకెక్కించిన వైజయంతీ మూవీస్ అధినేత అయిన అశ్వినిదత్ నిర్మించనున్నట్లు సమాచారం..అయితే కధ అక్కడితో అయిపోలేదు…ఆయనతో పాటు, ఆ నలుగురులో ఒకరైన దిల్ రాజు సైతం ఈ సినిమా నిర్మాణంలో భాగా పంచుకుంటున్నారు….అంటే ఈ ఇరువురూ బడా నిర్మాతలు కలసి సినిమాను నిర్మించనున్నారు…అదే క్రమంలో ఈ సినిమాను దర్శకత్వం వహించే దర్శకుడు ఎవరు అంటే….వంశీ పైడిపల్లి అనే టాక్ బలంగా వినిపిస్తుంది…ఇప్పటికీ వంశీ పలు హిట్ సినిమాలను తెరకెక్కించి హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు…తాజాగా ఊపిరితో  భారీ హిట్ అందుకుని మంచి ఊపు మీద ఉన్నాడు…ఇక అదే ఊపుతో ఈ సినిమాను తెరకెక్కించాలని ఉత్సాహంగా ఉన్నాడు…మరి ఆ ఊపు…ఆ ఉత్సాహం…ఎలాంటి కధను ప్రిన్స్25కి ఇస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #Aswini Dutt
  • #Aswini Dutt Movies
  • #Dil Raju

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

3 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

3 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

3 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

3 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

6 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

8 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

14 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version