Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

  • June 15, 2026 / 03:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

కొన్ని సినిమాలు ‘తరానికొకటి’ అని చెప్పుకునే గౌరవాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి సినిమాలు ఎన్నేళ్ల తర్వాత చూసినా, గుర్తు చేసుకున్నా మనసుకు తెలియని ఆనందాన్నిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి ‘లగాన్‌’. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు అయిపోయింది అంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజం. ఆమిర్‌ ఖాన్‌ – అశుతోష్‌ గొవారికర్‌ ఈ దేశానికి అందించిన ఆణిముత్యం వచ్చి 25 ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Lagaan

* 2001 జూన్‌ 15న విడుదలైన ఈ సినిమా ఆస్కార్‌ పురస్కారం బరిలో మన దేశం తరఫున నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
* ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ కెరీర్‌లోనే కాదు.. ఇండియన్‌ సినీ చరిత్రలోనే ఓ మైలురాయి ‘లగాన్‌’. దేశభక్తిని రగిలించే కథకు, క్రికెట్ నేపథ్యం యాడ్‌ చేసి మరపురాని చిత్రంగా మార్చారు.
* ఆమిర్‌ ఖాన్‌ నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రమిది. దానికి కారణం ఈ సినిమాను నిర్మించడానికి ఏ నిర్మాతా ముందుకు రాకపోవడమే.
* గుజరాత్‌లోని కచ్‌ సమీపంలో భుజ్‌ ప్రాంతంలో చంపానేర్‌ అనే గ్రామాన్ని సినిమా కోసం సృష్టించారు.
* తొలుత ఈ కథ షారుఖ్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, అభిషేక్‌ బచ్చన్‌ వద్దకు వెళ్లింది. ఆఖరికి ఆమిర్ ఖాన్‌ హీరో అయ్యాడు.
* అశుతోష్‌ గొవారికర్‌ ఈ కథ చెప్పినప్పుడు ఆమిర్‌ ఓకే చేయలేదట. ఆ తర్వాత సెకండ్‌ సిట్టింగ్‌లో విని కన్నీరు పెట్టేసుకుని ఓకే చెప్పారట.

* నిర్మాతను వెతికే క్రమంలో చాలా మంది నో చెప్పడంతో ఆఖరికి తానే ముందుకొచ్చి సినిమాను నిర్మించారు ఆమిర్‌.
* ఈ సినిమాలో గ్రామస్థులుగా నటించిన వారిలో ఎక్కువ మందికి క్రికెట్‌ అంటే అవగాహన కూడా లేదు. చిత్రీకరణకు ముందు వారికి క్రికెట్‌లో మెళకువలు నేర్పించారు.
* ఇండియా టీమ్‌ బౌండరీలు బాదినప్పుడు, వికెట్లు తీసినప్పుడు ప్రేక్షకుల్లా సందడి చేయడానికి దగ్గర గ్రామాలకు వెళ్లి లొకేషన్‌కి పిలిచి.. 10 వేల మందితో ఆ సీన్స్‌ తీశారట.
* ఈ సినిమా నిడివి తొలుత ఏడున్నర గంటలు. ఆ తర్వాత దాన్ని 3. 44 గంటలకు ఎడిట్‌ చేశారు. ఈ సినిమాకు ఎనిమిది జాతీయ పురస్కారాలు వచ్చాయి.

అలా దేశానికే కాదు ప్రపంచానికే ఓ మధురానుభూతిని అందించాడు ఆమిర్‌. దానికి కారణమయ్యారు దర్శకుడు అశుతోష్‌ గొవారికర్‌. మిగిలిన వారి ప్రమేయం లేదు అనుకునేరు. వారు కూడా సినిమాలో భాగమే. విజయంలో భాగమే. ఆఖరికి ఆ ప్రయోగాన్ని ఆదరించిన మీరు కూడా. అదేనండీ ప్రేక్షకులు కూడా.

రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Lagaan

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

15 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

16 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

16 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

16 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version