Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఫరా ఖాన్‌ కొత్త ఇన్‌స్టా పోస్ట్‌ చూశారా?

ఫరా ఖాన్‌ కొత్త ఇన్‌స్టా పోస్ట్‌ చూశారా?

  • March 18, 2021 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫరా ఖాన్‌ కొత్త ఇన్‌స్టా పోస్ట్‌ చూశారా?

నాగార్జున, నాగచైతన్య మధ్య వయసులో మాత్రమే గ్యాప్‌… సినిమాల విషయంలో ఏమాత్రం లేదు అంటుంటారు నెటిజన్లు. ఎందుకంటే కొడుకులు హీరోలుగా మరినా… కొత్త ప్రయోగాలు చేస్తూ నాగార్జున ఆకట్టుకుంటున్నారు. అలా ఏళ్లు గడుస్తున్నా సినిమాల్లో కొనసాగుతున్నారు. అందుకే ఆయన కొత్తల్లో పని చేసిన దర్శకులు… ఇప్పుడు ఆయన పిల్లలతో కూడా పని చేస్తున్నారు. తాజాగా అలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకురాలు ఫరా ఖాన్‌కు కూడా దక్కింది. అదే విషయాన్ని ఆమె ఇన్‌స్టా పోస్ట్‌లో షేర్‌ చేసుకున్నారు. ఇప్పుడా పోస్ట్‌ వైరల్‌గా మారింది.

నాగార్జునతో 25 ఏళ్ల క్రితం ఓ సినిమాకు ఫరా ఖాన్‌ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ఫరా ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ‘‘25 ఏళ్ల క్రితం నాగార్జునకు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు అతని కొడుకుతో పని చేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు ఫరా ఖాన్‌. అంతేకాదు అప్పటి నుండి నాగార్జున తనకు మంచి స్నేహితుడు అయిపోయాడని కూడా ఫరా అన్నారు. ఇప్పుడు నాగచైతన్య కూడా స్నేహితుడు అయిపోతాడులే అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇంతకీ నాగచైతన్య, ఫరా ఏ సినిమా కోసం పని చేస్తున్నారు అనుకునేరు. ఇద్దరూ కలిసింది ఓ యాడ్‌ షూటింగ్‌ కోసమట. టీవీ కమర్షియల్ కోసం ఇద్దరూ కలిసినప్పుడు తీసిన ఫొటో అది. అన్నట్లు నాగచైతన్య ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో కీలక పాత్రలో నటిస్తాడని వార్తలొచ్చాయి. దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వకపోయినా.. ఖండించలేదు కూడా. కాబట్టి చైతు… బాలీవుడ్‌ ఎంట్రీ నిజమే అంటున్నారు.

View this post on Instagram

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #farah khan
  • #Lal Singh Chanda
  • #naga chaitanya
  • #nagarjuna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version