Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Samantha: ట్రీట్మెంట్ కోసం స్టార్ హీరో వద్ద భారీగా అప్పు చేసిన సమంత?

Samantha: ట్రీట్మెంట్ కోసం స్టార్ హీరో వద్ద భారీగా అప్పు చేసిన సమంత?

  • July 31, 2023 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ట్రీట్మెంట్ కోసం స్టార్ హీరో వద్ద భారీగా అప్పు చేసిన సమంత?

సమంత పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్దన్నర కాలంగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించారు. తాను కమిట్ అయిన సినిమాలషూటింగ్ పనులను పూర్తి చేసుకున్నటువంటి ఈమె ఇతర సినిమాలకు కమిట్ అవ్వకుండా పూర్తిగా ఏడాది పాటు విరామం ప్రకటించారు. ఇలా సినిమాలకు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సమంత త్వరలోనే మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అమెరికా వెళ్ళబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే భారీగానే ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇలా ట్రీట్మెంట్ కోసం సమంత ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో వద్ద ఏకంగా 25 కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇలా సమంత గురించి ఈ వార్త వైరల్ కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.

సమంత ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడ పెట్టారు. అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా కొనసాగుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ భారీగా ఆస్తులు కూడా పెట్టినటువంటి సమంతా ట్రీట్మెంట్ కోసం మరొక హీరో వద్ద అప్పు చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఏది ఏమైనా సమంత అప్పు చేశారన్న వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ఇక సమంత (Samantha) సినిమాల విషయానికి వస్తే ఈమె విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాతో పాటు ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి చేశారు.ఈ షూటింగ్ పనులు పూర్తయిన తర్వాత ఈమె ఇతర సినిమాలకు కమిట్ అవ్వకుండా ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నట్టు తెలుస్తుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Kushi
  • #Samantha
  • #Shakuntalam
  • #Shakuntalam movie

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

1 hour ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

17 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

20 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

39 mins ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

54 mins ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

1 hour ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

20 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version