Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » రవితేజ, శ్రీను వైట్ల చిత్రానికి ఆసక్తికర పేరు!

రవితేజ, శ్రీను వైట్ల చిత్రానికి ఆసక్తికర పేరు!

  • February 3, 2018 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ, శ్రీను వైట్ల చిత్రానికి ఆసక్తికర పేరు!

నీకోసం, వెంకీ, దుబాయ్ శీను… రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇవి. మొదటి చిత్రం కొంత ఫీల్ గా సాగినా.. మిగిలిన రెండు సినిమాల్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్ మహారాజ్ రవితేజ కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో చేసిన  “టచ్ చేసి చూడు” సినిమా నిన్న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. “నేల టికెట్” అని పేరు పరిశీలిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ మూవీ చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తిగా న్యూస్ బయటికి వచ్చింది.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ చిత్రానికి “అమర్ అక్బర్ ఆంటోనీ” అనే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఇందులో రవితేజ ఎన్నారైగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం ఎక్కువభాగం అమెరికాలో చిత్రీకరించనున్నారు. “నేల టికెట్”  షూటింగ్ పూర్తి కాగానే.. రెస్ట్ తీసుకోకుండా ఈ సినిమాని రవి తేజ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్న శ్రీను వైట్ల ఈ సినిమాతో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని కష్టపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #Srinu vaitla

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

10 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

13 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

13 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

14 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

16 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

12 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

14 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version