Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ రియాలిటీ షో అప్ డేట్స్ ఇవే!

Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ రియాలిటీ షో అప్ డేట్స్ ఇవే!

  • July 29, 2021 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ రియాలిటీ షో అప్ డేట్స్ ఇవే!

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత బుల్లితెర షోలకు దూరంగా ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రియాలిటీ షో ప్రారంభం కానుంది. మే నెల నుంచే ఈ రియాలిటీ షో ప్రారంభం కావాల్సి ఉన్నా వేర్వేరు సమస్యల వల్ల ఈ రియాలిటీ షో వాయిదా పడింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు 16వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుంది.

రామ్ చరణ్ ఫస్ట్ ఎపిసోడ్ కు హాజరు కాగా ఈ షోలో చరణ్ ఏకంగా పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నారని సమాచారం. ఆగష్టు 16వ తేదీ తరువాత వరుసగా ఎపిసోడ్ లు ప్రసారం కానున్నాయి. ఇప్పటివరకు మొత్తం 16 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తైందని ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తైన తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.

కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే బుల్లితెర ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. హోస్ట్ గా తారక్ అంచనాలకు మించి మెప్పిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ రియాలిటీ షో కొరకు తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు తొలి ఎపిసోడ్ లో చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను కూడా అభిమానులతో పంచుకునే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Gemini Tv
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

5 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

7 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

10 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

10 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

4 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

6 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

7 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version