Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘పుష్ప’లో హైలైట్‌ కానున్న కొండ మీద 500 మంది సీన్‌

‘పుష్ప’లో హైలైట్‌ కానున్న కొండ మీద 500 మంది సీన్‌

  • February 16, 2021 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పుష్ప’లో హైలైట్‌ కానున్న కొండ మీద 500 మంది సీన్‌

సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేయడానికి, క్రియేట్‌ అవ్వడానికి చిత్రబృందం అప్పుడప్పుడు సినిమా గురించి చెబుతూ ఉంటారు. అంతకుముందు హీరో – హీరోయిన్‌, హీరో – డైరక్టర్‌, మ్యూజిక్‌ డైరక్టర్‌ లాంటి కాంబోల పేరు మీద హైప్‌ వస్తుంటుంది. అదే సినిమాలోని కొన్ని సీన్స్‌ గురించి హైప్‌ క్రియేట్‌ చేస్తే అది ‘పుష్ప’ అవుతుంది. ఇటీవల పుష్పలోని ఓ పాట, సీన్‌ను ఎవరో చెట్టు మీద నుంచి కూర్చొని రికార్డు చేసి లీక్‌ చేశారు. అది చూసి థ్రిల్‌ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంకో వండర్‌ఫుల్‌ లీక్‌. అయితే ఈసారి ఇది చిత్రబృందం నుంచే.

‘పుష్ప’లో మేజర్‌ పార్ట్‌ అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందనే విషయం తెలిసిందే. సినిమా ప్రచార చిత్రాల్లో అదే చూపించారు. దీంతో ఫారెస్ట్‌ సీన్స్‌ విషయంలో సుకుమార్‌ బ్రెయిన్‌ కనిపించబోతోంది. అందులో మచ్చుకు రెండు సీన్స్ గురించి చిత్రబృందం ‘ఉప్పెన’ ప్రచార కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. అందులో దేవిశ్రీప్రసాద్‌ చెప్పిన సీన్‌ అయితే ఇంకా హైలైట్‌ అంటున్నారు. ఓ సీన్‌ కోసం కొండ మీద 500 మందిని పెట్టి… దిగువ కెమెరా పెట్టి తీశారట. వినడానికి సులభంగా అనిపిస్తున్నా… ఆ 500 మందిని కొండ మీదకు పంపడానికి సుక్కు అండ్‌ టీమ్‌ ఏకంగా ఆ కొండపై చిన్న రోడ్డే వేసేశారట. రోడ్డును కొద్దిగా సెట్‌ చేసుకుంటూ లారీలతో పైకి 500 మందిని పంపించారట. ఈ సీన్‌ చూసి నిర్మాతలు చాలా ఆనందంగా తనతోచెప్పారని దేవిశ్రీప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.

ఇక నిర్మాతలు కూడా ఓ సీన్‌ గురించి చెప్పుకొచ్చారు నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌. కేబుల్‌ కెమెరాను పై నుంచి కిందకు దించుతూ, గింబల్‌లోకి తీసుకెళ్లేలా షూట్‌ను ప్లాన్‌ చేశారట సుకుమార్‌. అయితే ఈ సీన్‌ తీస్తున్నప్పుడు వర్షం పడటంతో షూటింగ్‌ డిస్ట్రబ్‌ అయ్యిందట. ఏదో బాగానే వచ్చిందని సుకుమార్‌ అనుకుంటే, ఏముంది రేపు తీసుకోవచ్చు కదా అని నిర్మాతలు అన్నారట. ఖర్చుకు వెనుకాడని నిర్మాతల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమా చక్కగా రావడానికి వారు పడుతున్న తపన నచ్చిందంటూ సుకుమార్‌ చెప్పుకొచ్చారు. సీన్‌ చెబుతున్నప్పుడు నిర్మాత కళ్లలో ఆనందం చూస్తుంటే.. ఇది కూడా వావ్‌ అనిపించేలా ఉంది. ఇంకా ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయట.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Arya
  • #devi sri prasad
  • #Mythri Movie Makers
  • #Pushpa

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

2 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

3 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

29 mins ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

56 mins ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

1 hour ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version