Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun, Trivikram: ఏం చెప్పినా ‘పుష్ప 2’ తర్వాత వచ్చే సినిమా ఆ డైరక్టర్‌తోనేనట!

Allu Arjun, Trivikram: ఏం చెప్పినా ‘పుష్ప 2’ తర్వాత వచ్చే సినిమా ఆ డైరక్టర్‌తోనేనట!

  • May 26, 2023 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Trivikram: ఏం చెప్పినా ‘పుష్ప 2’ తర్వాత వచ్చే సినిమా ఆ డైరక్టర్‌తోనేనట!

‘పుష్ప 2’ సినిమా తర్వాత బన్నీ సినిమా ఎవరితో? చాలా రోజులుగా టాలీవుడ్‌ దీని గురించే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సాధించిన విజయాలు, ఇంపాక్ట్‌ అలాంటివి మరి. దీంతో అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఎప్పుడు అని అడుగుతూనే ఉన్నారు. అయితే దీనికి సమాధానం ఇటీవల ఇన్‌డైరెక్ట్‌గా అల్లు అర్జున్‌ సన్నిహితుడు బన్నివాస్‌ చెప్పేశారు అని అంటున్నారు. ఆయన చెప్పిన గీతా ఆర్ట్స్‌ సినిమా అదే అంటున్నారు.

2024లో గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అర్జున్‌తో ఓ సినిమా ఉంటుంది అని ఇటీవల బన్ని వాస్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వివరాలేవీ చెప్పకపోయినా ఆయన చెప్పిన టైమ్‌, లెక్కల ప్రకారం అది త్రివిక్రమ్‌ సినిమానే అంటున్నారు. అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ కొట్టారు. ఇప్పుడు సెకండ్‌ హ్యాట్రిక్‌ స్టార్ట్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని కలిసి ఈ సినిమాను నిర్మిస్తాయట. అయితే ఈ సారి సినిమా పాన్‌ ఇండియా రేంజిలో ఉంటుంది అంటున్నారు.

బన్నీ (Allu Arjun) — త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటివరకు ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ వచ్చాయి. మూడు మూడు రకాల విజయాలు. భారీ వసూళ్లు వచ్చాయి. ఆ స్థాయిలో, వీలైతే అంతకుమించి ఉండేలా మరో కథను సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్‌. ఆ సినిమానే 2024లో అల్లు అర్జున్‌ – గీతా ఆర్ట్స్‌ చేయబోయే సినిమా అట. ‘పుష్ప 2’ అయిపోగానే పెద్దగా గ్యాప్‌ తీసుకుకోండా వెంటనే ఈ సినిమా స్టార్ట్‌ చేస్తారు అని అంటున్నారు.

‘పుష్ప 2’ అయిపోయే లోపు త్రివిక్రమ్‌ – మహేష్‌ సినిమా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటారట. అయితే ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి స్టార్ట్‌ అవ్వడం లేదు, ఇక పూర్తవ్వడం గురించి చెప్పలేం. అయితే ఏం జరిగినా ‘పుష్ప 2’ తర్వాత బన్ని – త్రివిక్రమ్‌ సినిమా అయితే ఫిక్స్ అని చెబుతున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny Vasu
  • #Icon Star Allu Arjun
  • #producer Bunny Vasu
  • #Pushpa 2

Also Read

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

related news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

trending news

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

8 mins ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

17 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

18 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

18 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

19 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

16 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

19 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

21 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version