Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

  • June 4, 2026 / 01:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

లోకేశ్‌ కనగరాజ్‌.. ఇండియన్‌ సినిమాలో నాకింత పారితోషికం కావాలి అని గట్టిగా అడిగి మరీ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్న దర్శకుడు. అయితే ఇదంతా ‘కూలీ’ సినిమా రానంతవరకే. ఆ సినిమా ఫలితం వచ్చాక (వసూళ్ల సంగతి వదిలేసి) మొత్తం మారిపోయింది. ఆయన చేతికి వచ్చిన ఓ మల్టీ‘సూపర్‌స్టారర్‌’ సినిమా జారిపోయింది. మరో స్టార్‌ హీరోతో ఓకే అనుకున్న సీక్వెల్‌ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియకుండా పోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ఓకే అయింది.

Allu Arjun – Lokesh

ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంకో విషయం బయటకు వచ్చింది. అదే ఈ సినిమా కూడా ఆగిపోయింది అని. తొలుత సినిమా కథ పాయింట్‌ ఓకే అనుకున్నారని.. కానీ తర్వాత సిట్టింగ్స్‌లో కథ విషయంలో అల్లు అర్జున్‌ సంతృప్తిగా లేరు అని చెబుతున్నారు. అదేంటి సినిమా గురించి ఓ టీజర్‌ సాంగ్‌ లాంటిది కూడా రిలీజ్‌ చేశారు కదా అంటారా? అందులో సినిమా కాన్సెస్ట్‌, సినిమా కాంబినేషన్‌ మాత్రమే చెప్పారు. ఎందుకంటే అప్పటికి కథ ఇంకా రెడీ కాలేదు అని కోడంబాక్కం వర్గాల సమాచారం.

aa23

దీనికి కారణం.. గత కొన్ని రోజులుగా లోకేశ్‌ కనగరాజ్‌ చెన్నై నుండి హైదరాబాద్‌ వచ్చింది లేదు. దీంతో బన్నీ – లోకీ మధ్యలో కమ్యూనికేషన్‌ ఆగిపోయిందని, సినిమా ఆగిపోయినట్లే అని మాట్లాడుకోవడం స్టార్ట్‌ చేశారు. కానీ ఈ సినిమా ఆగిపోలేదని సమాచారం. ప్రస్తుతం లోకేశ్‌ హీరోగా నటించిన ‘డీసీ’ సినిమా పనులు జోరుగా సాగుతున్నాయి. అందువల్ల అల్లు అర్జున్‌ సినిమా పనులు కాస్త హోల్డ్‌లో పెట్టారట. ఆ సినిమా రిలీజ్‌ అయ్యాక ఈ పనులు మొదలుపెడతారట.

మరోవైపు ప్రముఖ రచయిత రత్న కుమార్‌ పరోక్షంగా ఈ సినిమా వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘విక్రమ్‌’ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రత్న కుమార్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ సినిమా ప్రారంభంలో లోకేశ్‌ కనగరాజ్‌ పెట్టిన పోస్ట్‌ను షేర్‌ చేస్తూ చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. ఆయన సినిమాల్లో భాగమైనందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. దాంతోపాటు అల్లు అర్జున్‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్నా అని రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమా ఇంకా ఆగలేదు అనే క్లారిటీ కూడా వచ్చినట్లయింది.

 ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aa 23
  • #Allu Arjun
  • #Lokesh

Also Read

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

related news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

19 mins ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

57 mins ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

16 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

20 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

37 mins ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

45 mins ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

1 hour ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

2 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version