Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiru, Puri: చిరు – పూరి సినిమాపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌!

Chiru, Puri: చిరు – పూరి సినిమాపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌!

  • December 21, 2022 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiru, Puri: చిరు – పూరి సినిమాపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌!

చిరంజీవి – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌ కోసం ఎవరెవరు వెయిట్‌ చేస్తున్నారు అని చిరంజీవి అభిమానుల దగ్గర ప్రశ్న వేస్తే.. మేము మేము అంటూ కుర్చీలు ఎక్కి మరీ నిలబతారు. అంతలా ఆ కాంబోకి విలువుంది. ‘ఆటో జానీ’ పేరుతో అప్పట్లో అనౌన్స్‌మెంట్‌ రావడంతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు అభిమానులు. అయితే ఆ సినిమా ముందుకెళ్లలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబో చర్చల్లోకి వచ్చింది. తాజాగా ఈ కాంబోకు కథ ఓకే అయ్యింది అని అంటున్నారు.

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్… మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ కథ రాస్తున్నారని వార్తలొచ్చాయి. తన టీమ్‌తో కలసి పూరి గోవాలో క్యాంప్ వేసుకుని మరీ స్క్రిప్ట్ పై కసరత్తులు చేశారని కూడా అంటున్నారు. అయితే తాజా సమాచారం ఏంటంటే.. ఈ కథ పూర్తి అయిందట. త్వరలోనే మెగాస్టార్‌కి ఈ కథను పూరి వినిపించబోతున్నారని టాక్‌. పూరి గత కథలకు ఈ కథకు చాలా తేడా ఉంటుందని సన్నిహిత వర్గాల సమాచారం.

తండ్రి కొడుకుల మధ్య సాగే మాస్‌, యాక్షన్‌ సినిమాగా ఈ కథను మలిచారని చెబుతున్నారు. అలాగే సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంటుందట. దీంతో ఆ కథ ఏమై ఉండొచ్చు అనే ప్రశ్న సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాంటి కథ పూరి ఏం రాసుండొచ్చు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన రూమర్‌ వినిపిస్తోంది. అదే ఈ సినిమా కూడా రీమేక్‌ అని. అంటే వేరే లాంగ్వేజ్‌లో వచ్చిన సినిమాను ఇక్కడికి తగ్గట్టుగా పూరి మార్చి తీస్తున్నారట.

మలయాళంలో మోహన్‌లాల్‌ – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్రో డాడీ’. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ సినిమాలో పైన చెప్పిన అంశాలన్నీ ఉంటాయట. అంతేకాదు ఈ సినిమా హక్కుల్ని రామ్‌చరణ్‌ ఇప్పటికే కైవసం చేసుకున్నాడని.. కూడా వార్తలొచ్చాయి. ఆ సినిమానే ఇప్పుడు పూరి తెలుగుకు తగ్గట్టుగా మారుస్తున్నారని టాక్‌. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Puri Jagannadh
  • #Megastar Chiranjeevi
  • #Puri Jagannadh

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

2 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

3 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

3 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

4 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

5 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

7 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

8 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

10 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version