Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » ఇటు జనాలు.. అటు నిర్మాతలు.. మధ్యలో నలిగిపోతున్న సింగిల్‌ స్క్రీన్లు!

ఇటు జనాలు.. అటు నిర్మాతలు.. మధ్యలో నలిగిపోతున్న సింగిల్‌ స్క్రీన్లు!

  • July 29, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇటు జనాలు.. అటు నిర్మాతలు.. మధ్యలో నలిగిపోతున్న సింగిల్‌ స్క్రీన్లు!

రెండూ థియేటర్లే కావొచ్చు, రెండింటిలో సినిమాలే ప్రదర్శించొచ్చు కానీ.. రెండూ ఒకటి కాదు. అవే సింగిల్‌ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు. థియేటర్‌లో ఒక సినిమాకే ఛాన్స్‌. అదే మల్టీప్లెక్స్‌ అయితే ఎక్కువ స్క్రీన్లు ఉంటాయి, వాటికితోడు ఇతర ఎంటర్‌టైన్మెంట్‌ ఆప్షన్లు ఉంటాయి. ఇక సౌకర్యాలు, సాంకేతికత మల్టీప్లెక్స్‌లు చాలా ఎక్కువ. ఈ డిఫరెన్స్‌కి ఇప్పుడు నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రేక్షకుల అభిరుచులు యాడ్‌ అయ్యేసరికి సింగిల్‌ స్క్రీన్ల పరిస్థితి కష్టంగా మారింది.

థియేటర్‌ లా ఉంటే ఏంటి? సినిమా బాగుందా లేదా అని చూసేవారు ఒకప్పుడు. అయితే ఇప్పుడు థియేటర్‌ పరిస్థితి కూడా కీలకంగా మారింది. అందుకే టికెట్‌ బుక్‌ చేసేముందు థియేటర్‌ పరిస్థితి మైండ్‌లోకి వచ్చేస్తుంది. రిలీజ్‌ అయితే తొలి మూడు రోజులు ఈ మాట వినిపించదు, కనిపించదు. కానీ ఆ తర్వాత నుండి అదే పెద్ద ఫ్యాక్టర్‌. దీంతో సింగిల్‌ స్క్రీన్‌లో ఎక్కువ రోజులు సినిమాలు నడవడం లేదు. అయితే ఇప్పుడు నిర్మాతలు చేస్తున్న రెండు పనులు ఇంకా ఇబ్బందిని తీసుకొస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రూ. వంద కోట్ల ‘మహారాజ’ గురించి పరుచూరి రివ్యూ.. ఏం చెప్పారంటే?
  • 2 సాయితేజ్‌ సినిమాలో మనోజ్‌... ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?
  • 3 మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా

నిజానికి నిర్మాతలు చేస్తున్న పని ఇటు సింగిల్‌ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లకు ఇబ్బందే అయినా.. పైన చెప్పినట్లుగా మల్టీప్లెక్స్‌లకు అదనపు సౌకర్యాలు, కొత్త సాంకేతికతలు కలిసొస్తున్నాయి. చాలా నెలల క్రితం సినిమా పరిశ్రమ మొత్తం షూటింగ్‌లు బంద్‌ చేసి.. తీవ్రంగా చర్చించుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని ఇప్పుడు పాటించకపోవడమే అసలు సమస్య. థియేటర్లలో వచ్చిన ఎనిమిది వారాలకు ఓటీటీలకు సినిమా ఒక నిర్ణయమైతే, మరో నిర్ణయం ఏ ఓటీటీలో వస్తుందో రిలీజ్‌ సమయంలో చెప్పకపోవడం.

ఈ రెండు విషయాలు బయటకు చెప్పారు కానీ.. నిర్ణయాల్లో లేనట్లు ఉన్నాయి. అందుకే సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లోనే ఓటీటీ లోగో కనిపిస్తోంది. ఇక రిలీజైన డేట్‌ మళ్లీ క్యాలెండర్‌లో రాకుండానే ఓటీటీలో రిలీజ్‌ చేసేస్తున్నారు. దీంతో ఓటీటీలో చూసేద్దాం అని ఆగుతున్నారేమో అనే డౌట్స్‌ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీల విషయంలో నిర్మాతలు రీథింక్‌ చేయాలేమో అనే చర్చ మొదలైంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Tollywood

Also Read

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

related news

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

trending news

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

4 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

17 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

18 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version