Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ చెన్నై ఈవెంట్‌ రద్దు.. నిజమేంటి? ఏం జరిగింది?

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ చెన్నై ఈవెంట్‌ రద్దు.. నిజమేంటి? ఏం జరిగింది?

  • January 7, 2025 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ చెన్నై ఈవెంట్‌  రద్దు.. నిజమేంటి? ఏం జరిగింది?

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)   సినిమాకు సంబంధించి ప్రచారాన్ని టీమ్‌ బలంగా చేసుకుంటూ పోతోంది. రెండు సినిమాలను సంక్రాంతికి తీసుకొచ్చి కాస్త రిస్క్‌ చేస్తున్నా నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) అయితే ప్లానింగ్‌ బలంగా చేసుకున్నారు. అందుకే రెండు ప్రచారాలు పారలల్‌గా సాగుతున్నాయి. అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాకు సంబంధించి చెన్నైలో చేద్దామనుకున్న ఈవెంట్ రద్దు అయింది. ఈవెంట్‌ కాదు ఆ ఆలోచన రద్దయింది. దీంతో ఈ సినిమా టీమ్‌కు, లైకా ప్రొడక్షన్స్‌కు సమస్య వచ్చిందని అందుకే రద్దు చేశారు అంటూ ఏవేవో వార్తలు పుట్టుకొస్తున్నాయి.

Game Changer

దర్శకుడు శంకర్‌తో (Shankar) లైకా ప్రొడక్షన్స్‌కు ఉన్న ‘ఇండియన్‌’ (Indian 2)  సమస్యలే దీనికి కారణం అని చెబుతున్నారు. అయితే సినిమా టీమ్‌ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఈవెంట్‌కు సంబంధించిన పర్మిషన్ల విషయంలో సమస్యల వల్ల ఈవెంట్‌ ఆలోచనను రద్దు చేసుకున్నాం అని అంటున్నారు. తమిళనాడులో సినిమాను సుమారు 400 స్క్రీన్లలో రిలీజ్‌ చేసే దిశగా టీమ్‌ ప్లాన్‌ చేసుకుందని సమాచారం. ఈ క్రమంలో చరణ్‌ను (Ram Charan) తీసుకొచ్చి ఈవెంట్‌ చేస్తే.. శంకర్‌ మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం చాలా తప్పు: అనంత్ శ్రీరామ్!

పాన్‌ ఇండియా సినిమాగా వస్తుంది కాబట్టి ఆ మాత్రం చేయాల్సిందే అనుకున్నారు. అక్కడ కూడా దిల్‌ రాజు ‘ఇరుక్కు’ స్పీచ్‌ చాలా ఫేమస్‌. అయితే అనుమతులు రాకపోవడంతో ఆగిపోయారట. అంతేకానీ ఇంకేం సమస్యలు లేవు అని టీమ్‌ చెబుతోంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ‘ఇండియన్‌ 3’ సినిమా విషయంలో లైకా ప్రొడక్షన్స్‌ ఆగ్రహంతో ఉందని.. అందుకే ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్‌ను అడ్డుకుంది అని అంటున్నారు. నిజానికి గతంలో ‘ఇండియన్‌ 2’ సినిమా సమయంలో సమస్యలు అయితే ఉన్నాయి.

కానీ ఈ సినిమాను ఆపేసేంత సమస్యలు అయితే లేవు. ‘ఇండియన్‌ 3’ పూర్తి చేసి రిలీజ్‌ చేయాలని శంకర్‌ పట్టుదలతోనే ఉన్నారట. నిజానికి ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయంలో ఇలాంటి పుకార్లు గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. హిందీ ‘బిగ్‌బాస్‌’కి వెళ్లి ప్రచారం చేసినా కియారా అడ్వాణీ ఇంకా సినిమా టీమ్‌కి దూరంగా ఉందని పుకార్లు పుట్టించారు. ఆమె వ్యక్తిగత కారణాలు, అనారోగ్యం వల్లనే ఈవెంట్లకు రావడం లేదు అని ఆమె టీమ్‌ మీడియాకు తెలిపింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #director shankar
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

12 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version