Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jana Nayagan: ‘జన నాయగన్’ ఫస్ట్ లుక్.. పెద్ద డిస్కషన్ కి దారి తీసిందిగా?

Jana Nayagan: ‘జన నాయగన్’ ఫస్ట్ లుక్.. పెద్ద డిస్కషన్ కి దారి తీసిందిగా?

  • January 26, 2025 / 08:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jana Nayagan: ‘జన నాయగన్’ ఫస్ట్ లుక్.. పెద్ద డిస్కషన్ కి దారి తీసిందిగా?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేస్తున్న అతని చివరి సినిమా ‘దళపతి 69′(వర్కింగ్ టైటిల్) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. వాస్తవానికి ఇది బాలకృష్ణ- అనిల్ రావిపూడి..ల సూపర్ హిట్ సినిమా ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. విజయ్ కి ఆ సినిమా నచ్చడంతో రీమేక్ రైట్స్ కొనిపించి.. చివరి సినిమాగా చేస్తున్నట్టు టాక్ నడిచింది.

Jana Nayagan

అయితే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అయితే.. ఇది ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అనే థాట్ ఎవ్వరికీ రావడం లేదు. ‘జన నాయగన్’ అనే టైటిల్ తో ఈ సినిమా నుండి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్ గానే కనిపిస్తున్నాడు. హీరో జనాలతో సెల్ఫీ తీసుకుంటున్న విధానాన్ని చూస్తుంటే.. ఇది కచ్చితంగా పొలిటికల్ టచ్ ఉన్న సినిమా అని అంతా భావిస్తున్నారు. ‘జన నాయకుడు’ అంటే.. పీపుల్స్ లీడర్.. ప్రజా నాయకుడు అనే అర్ధమే వస్తుంది.

Is Jana Nayagan not a remake of Bhagavanth Kesari movie2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వైఫ్ ఆఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 స్కై ఫోర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

సో విజయ్ 69 … ‘భగవంత్ కేసరి’ రీమేక్ అంటూ వస్తున్న ప్రచారం అబద్ధమేనా? లేక ఆ సినిమా సోల్ ని తీసుకుని.. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దర్శకుడు హెచ్.వినోద్ మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ‘జన నాయగన్’ నుండి విడుదలైన విజయ్ లుక్ పోస్టర్ అయితే అభిమానులని ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 ‘మనదే ఇదంతా’.. ‘ఇడియట్’ రోజులను గుర్తుచేసేలా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagavanth Kesari
  • #Jana Nayagan
  • #Thalapathi Vijay
  • #Vijay

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version