Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jr NTR, Koratala Siva: ‘ఉప్పెన’ దర్శకుడి పంట పండబోతోందా..!

Jr NTR, Koratala Siva: ‘ఉప్పెన’ దర్శకుడి పంట పండబోతోందా..!

  • July 22, 2022 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Koratala Siva: ‘ఉప్పెన’ దర్శకుడి పంట పండబోతోందా..!

ఒక్క సినిమా ఫ్లాప్‌ దర్శకుడిలో ఎంత మార్పు తెస్తుంది? ఈ ప్రశ్నకు ఇప్పటికప్పుడు సమాధానం చెప్పాలంటే కొరటాల శివనే చెప్పాలి. గతంలో చాలామంది ఇలాంటి పరిస్థితి ఫేస్‌ చేసినా.. లేటెస్ట్‌ ఆయనే కాబట్టి ఆయనకే బాగా తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివకు ‘ఆచార్య’ రూపంలో అతి పెద్ద స్పీడ్‌ బ్రేక్‌ ఎదురైంది. ఆ సినిమా ఫలితం దాటికి కొరటాల కాన్ఫిడెన్స్‌ పూర్తిగా దెబ్బతింది అంటున్నారు. దీంతో తారక్‌ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉంది అని లేటెస్ట్‌ టాక్‌.

తారక్‌ సినిమాను జూన్‌లోనే ప్రారంభిస్తామని కొరటాల శివ ‘ఆచార్య’ ప్రచారంలో చెప్పారు కూడా. అయితే ‘ఆచార్య’ ఫలితం తర్వాత తారక్‌ సినిమా కథపై మరోసారి కూర్చోవాలని ఫిక్స్‌ అయ్యారట. ఈ విషయంలో కొరటాల లెక్క సరిగ్గా కుదరకే ‘ఆచార్య’ దెబ్బకొట్టాడు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథపై మరోసారి కూర్చుని పూర్తిస్థాయిలో కథను సిద్ధం చేస్తున్నారట. అలాగే ఎన్టీఆర్‌ చెప్పిన అంశాలను కూడా కథలో క్రోడీకరిస్తున్నారని చెబుతున్నారు.

ముందుగా చెప్పినట్లుగా తారక్‌ సినిమాను కొరటాల జూన్‌లో స్టార్ట్‌ చేయాలి. దీని కోసం తారక్‌ ఇంటి దగ్గరే ప్రత్యేక సెట్‌ కూడా వేశారు. అయితే సినిమా ఆలస్యం అవ్వడం, వర్షం కారణంగా సెట్‌ దెబ్బతిందట. మరోవైపు కథ విషయంలో కూడా కొరటాలకు కొన్ని డౌట్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తారక్‌ మరో ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే కొరటాల శివ సినిమా ఇంకొన్ని రోజుల గ్యాప్‌ తర్వాత వచ్చే అవకశం ఉంది.

కొరటాల సినమా బదులు బుచ్చిబాబు సానా సినిమాను తారక్‌ ముందుకు తీసుకొచ్చారని అంటున్నారు. సినిమా కథను బుచ్చిబాబు ఇప్పటికే ఎన్టీఆర్‌కు పాయింట్‌గా చెప్పారని టాక్‌. కథ నచ్చడంతో షూటింగ్‌లో పాల్గొనగడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో కొరటాల సినిమాను కాస్త పక్కనపెట్టి బుచ్చిబాబు సానా సినిమా స్టార్ట్‌ చేశారని చెబుతున్నారు. తన గురువు సుకుమార్‌ను బుచ్చిబాబు కలసి ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా స్క్రిప్టును వినిపించి, తుది మెరుగులు నోట్‌ చేసుకున్నాడు అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR
  • #NTR0

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

22 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

24 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

24 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

2 hours ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

3 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version