Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Kalki 2: ‘కల్కి 2’ ప్రభాస్ కంటే ఎక్కువగా ఆయన బిజీ అట..!

Kalki 2: ‘కల్కి 2’ ప్రభాస్ కంటే ఎక్కువగా ఆయన బిజీ అట..!

  • January 28, 2025 / 09:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2: ‘కల్కి 2’ ప్రభాస్ కంటే ఎక్కువగా ఆయన బిజీ అట..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas)  నటించిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమా గతేడాది అంటే జూన్ నెలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ జోనర్ ను.. పురాణాలకి ముడిపెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)  తీసిన సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1100 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.ఇక క్లైమాక్స్ లో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Kalki 2

సినిమాలో అమితాబ్ బచ్చన్  (Amitabh Bachchan) పోషించిన అశ్వద్ధామ పాత్ర బాగా ఎంటర్టైన్ చేసింది. కానీ క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్ర గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. అయితే ‘కల్కి 2’ (Kalki 2) కథ మొత్తం యస్కిన్(కమల్ హాసన్) పాత్ర చుట్టూ తిరుగుతుంది. కమల్ హాసన్ (Kamal Haasan)  పోషించిన పాత్ర అది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ పాత్ర చాలా కీలకం. చివర్లో ఒరిజినల్ కమల్ హాసన్ ను చూపిస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
  • 2 మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!
  • 3 పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

సెకండ్ పార్ట్ మొత్తం కమల్ హాసన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ప్రభాస్- కమల్..ల మధ్య కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండబోతున్నాయి. అయితే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ఫౌజీ’ ‘సలార్ 2’ (Salaar) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) ‘స్పిరిట్‘ (Spirit) వంటి సినిమాలు ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అయినా ప్రభాస్ డేట్స్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు.

కానీ కమల్ హాసన్ మాత్రం ఇప్పట్లో ‘కల్కి 2’ ని పట్టించుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన ‘థగ్ లైఫ్’ (Thug Life) ‘ఇండియన్ 2’ (Indian 2) వంటి సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ అయ్యే వరకు మరో సినిమాపై ఆయన ఫోకస్ పెట్టే ఆలోచనలో లేరట. మరి అశ్వినీదత్ (C. Aswani Dutt)  , నాగ్ అశ్విన్..లు ఏం చేస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

10 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

15 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

17 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

18 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

18 hours ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

8 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

24 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

1 day ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version