Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పేరులో ఈ మార్పు.. క్లారిటీ ఇచ్చేశాడుగా..!

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పేరులో ఈ మార్పు.. క్లారిటీ ఇచ్చేశాడుగా..!

  • March 7, 2025 / 06:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పేరులో ఈ మార్పు.. క్లారిటీ ఇచ్చేశాడుగా..!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) .. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మొన్నామధ్య వరుస ప్లాపులతో సతమతమైన ఇతను ‘క’ (KA)  సినిమాతో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఆ సినిమాతో అతను రూ.50 కోట్ల క్లబ్లో చేరి.. మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు. ఇక అతని కొత్త సినిమా ‘దిల్ రుబా’ (Dilruba)  కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. వాస్తవానికి ఇది ‘క’ కంటే ముందే కంప్లీట్ అయ్యింది.

Kiran Abbavaram

Is Kiran Abbavaram changed his name (1)

కానీ బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ అయిపోవడం, ఆ టైంలో కిరణ్ మార్కెట్ డల్ గా ఉండటం వల్ల.. రిలీజ్ డిలే అయ్యింది. అదే టైంలో ‘క’ రిలీజ్ అవ్వడం.. అది సూపర్ హిట్ అయ్యి లాభాలు తీసుకురావడంతో.. ‘దిల్ రుబా’ ని కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. మార్చి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

Tollywood young hero about Guntur Kaaram movie

ఇదిలా ఉండగా.. కిరణ్ అబ్బవరం పేరు మార్చుకున్నట్టు నిన్నటి నుండి చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. నిన్న జరిగిన ‘దిల్ రుబా’ ట్రైలర్ లాంచ్లో కిరణ్ అబ్బవరం కి ఒక ప్రశ్న ఎదురైంది. ‘క’ సినిమా టైటిల్ కార్డ్స్ లో ‘KIRAN ABBAVA’RAM’ ‘ లో ‘RAM’ ని హైలెట్ చేశారు.

‘దిల్ రుబా’ కోసం కూడా కిరణ్ అబ్బవరం పేరు అలానే పడుతుందట. సెంటిమెంట్ గా భావించి కిరణ్ ‘క’ సినిమాకి ‘RAM’ ని హైలెట్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అది అతనికి కలిసొచ్చినట్టు కూడా స్పష్టమవుతుంది. ఇక నుండి ప్రతి సినిమాకి అదే పద్ధతిని అతను ఫాలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dilruba
  • #KA
  • #Kiran Abbavaram

Also Read

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

related news

Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

trending news

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

1 hour ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

5 hours ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

6 hours ago
Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

10 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

10 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

6 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

7 hours ago
Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version