Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Manchu Vishnu: స్థలం దొరికిందంటూ వీడియో.. ఉద్దేశమేమిటి…!

Manchu Vishnu: స్థలం దొరికిందంటూ వీడియో.. ఉద్దేశమేమిటి…!

  • August 23, 2021 / 08:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: స్థలం దొరికిందంటూ వీడియో.. ఉద్దేశమేమిటి…!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)కు సొంత భవనం… ఈ ఏడాది ‘మా’ ఎన్నికల్లో కీలకాంశం. ఈ పాయింట్‌ మీదే ప్రధాన పోటీదారులు నిలబడబోతున్నారు. అయితే ఈ విషయంలో మంచు విష్ణు వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఓ విధంగా ‘మా’ పెద్దల్ని లాక్‌ చేసేలా మారాయి. తాజాగా విష్ణు విడుదల చేసిన వీడియోనే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ‘మా’ భవనం కోసం మూడు స్థలాలు చూశాను. ‘మా’ పెద్దలు అందరూ కలసి కూర్చొని ఓకే చేయడమే అని చెప్పుకొచ్చాడు విష్ణు. ఇంతకీ విష్ణు ఏం చేద్దాం అనుకుంటున్నాడు.

‘మా’కు సొంత భవనం మామూలుగా అయితే పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి స్థలం, రెండోది పేరు. ఇది మేం అంటున్న మాట కాదు. చాలా ఏళ్లు టాలీవుడ్‌ పరిశీలకులు అంటున్న మాట. ప్రస్తుతం ఛాంబర్‌కు దగ్గర్లో ‘మా’ భవనం ఉండాలని చాలామంది కోరుకుంటున్నారట. అయితే జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌ ‘మా’కు భవనం అంటే స్థలం చాలా ఖరీదు ఉంటుంది. ప్రభుత్వం అంత స్థలం ఇస్తుందా అనేది ఓ ప్రశ్న. ఇక రెండోది పేరు. ‘మా’ భవనం కడితే ఎవరి పేరు పెట్టాలి. ఇండస్ట్రీలో ఎవరు పేరు పెట్టినా మనోభావాలు దెబ్బతింటాయి. దీంతో భవనం ఆలస్యమవుతోందని టాక్‌.

ఇలా రెండు పెద్ద అడ్డంకులు ఉంటే అందులో ఒకటి ఫిక్స్‌ చేసేశా… స్థలం చూసేశా అంటున్నారు విష్ణు. అంతేకాదు ‘మా’ కుటుంబమంతా కలసి నిర్ణయం తీసుకుందాం అంటున్నాడు. మరి ఈ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నిర్ణయిస్తారు అనేది చూడాలి. ఇదంతా చూస్తుంటే ఎన్నికలకు ముందు విష్ణు మొత్తం అందరినీ ఇరకాటంలో పడేసేలా ఉన్నాడు. ఒకవేళ ఎన్నికలకు ముందే స్థలం సిద్ధం… అందరూ దీనికే ఓటేశారు అంటూ విష్ణు ప్రకటిస్తే… మిగిలిన పోటీదారులు ఇరకాటంలో పడటం ఖాయం అంటున్నారు పరిశీలకులు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA building
  • #manchu vishnu
  • #Movie Artist Association
  • #Vishnu

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

57 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version