Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఇక నో డౌట్.. నెక్స్ట్ టార్గెట్ బాలకృష్ణే..!

ఇక నో డౌట్.. నెక్స్ట్ టార్గెట్ బాలకృష్ణే..!

  • July 18, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇక నో డౌట్.. నెక్స్ట్ టార్గెట్ బాలకృష్ణే..!

నందమూరి బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో. అతన్ని ట్రోల్ చేసే ఫాలోయింగ్ కూడా అంతే ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఆ లిస్టు లో ముందుంటాడు మన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏ విషయాన్ని అయినా సరే ఎదుటివారికి మండేలా ముక్కు సూటిగా మాట్లాడటం వర్మ స్టైల్. దానికి లాజిక్ లు కూడా పర్ఫెక్ట్ గా రెడీ చేసుకుంటాడు. గత కొంత కాలం నుండీ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను.. ఇటు బాలయ్య బాబు ఫ్యాన్స్ ను.. వర్మ కెలుకుతూ వస్తోన్న సంగతి తెలిసిందే.

బాలయ్య పై సెటైరికల్ గా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమా కూడా తీసాడు. ఇక పవన్ కళ్యాణ్ పై కూడా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంతో సెటైర్ వేశాడు. అయినా వర్మకి ఇంకా వీళ్ళ పై కసి తీరలేదనుకుంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ.. ‘పవర్ స్టార్’ అనే చిత్రం చేస్తున్నాడు. జూలై 24న ఈ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయ్యబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించాడు.ఇక నెక్స్ట్ టార్గెట్ బాలయ్యే అని తెలుస్తుంది.

RGV With Balakrishna

గతంలో బాలయ్య ఇంట్లో ఓ పెద్ద నిర్మాత పై కాల్పులు జరిగిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాయింట్ ను ఆధారం చేసుకుని.. ‘ఆ రాత్రి ఏం జ‌రిగిందంటే’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కించబోతున్నాడట.నిజ జీవితంలో బాలయ్య.. తన అభిమానుల పై చెయ్యి చేసుకోవడం వంటి సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నాయని సమాచారం.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #pawan kalyan
  • #Powerstar
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

9 mins ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

51 mins ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

11 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

11 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

7 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version