Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ‘అయ్యప్పనుమ్‌…’ రీమేక్‌పై సోషల్‌ గుసగుసలు!

Pawan Kalyan: ‘అయ్యప్పనుమ్‌…’ రీమేక్‌పై సోషల్‌ గుసగుసలు!

  • June 23, 2021 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘అయ్యప్పనుమ్‌…’ రీమేక్‌పై సోషల్‌ గుసగుసలు!

‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ మలయాళంలో విడుదలైన కొద్ది రోజులకే ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్‌’ టీమ్‌ హక్కుల్ని కొనుగోలు చేసింది. అందులో నటించేవాళ్లు వీళ్లే అంటూ చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. అయితే కొంతమందిని చిత్రబృందం సంప్రదించింది కూడా. అయితే ఆ రూమర్లు అటుఇటూ తిరిగి పవన్‌ కల్యాణ్‌ వద్దకు వచ్చి ఆగాయి. పవన్‌ కొన్ని చర్చల తర్వాత ఆ సినిమాను ఓకే చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే పవన్‌ ఆ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఇదే అంటూ…

సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ‘అయ్యప్పనుమ్…’ సినిమా కాస్టింగ్‌ చర్చల్లో భాగంగా నందమూరి బాలకృష్ణ. రవితేజ పేర్లు వినిపించాయి. చాలావరకు ప్రాజెక్టు ఓకే అయిపోయింది అని కూడా అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైందో కానీ ఇద్దరూ తప్పుకున్నారు. కొన్నాళ్లు ఈ ప్రాజెక్టు గురించి చర్చ ఏమీ జరగలేదు. అయితే ఆ సినిమాను పవన్‌ చేస్తున్నాడు అంటూ పుకార్లు మొదలై, నిజమైపోయాయి. కొన్ని రోజులకు ఆ సినిమాలో రానా యాడ్‌ అయ్యాడు.

పవన్ ఆ సినిమా సైన్ చేయడానికి ఓ కారణం ఉందని ఇప్పుడు సోషల్‌ మీడియా టాక్‌. సినిమాలో హీరో ఎక్సయిజ్ విభాగంలో పనిచేసే పోలీసు అధికారి. ఇదే పవన్ జీవితానికి రిలేటడ్‌ పాయింట్‌ అట. పవన్ కళ్యాణ్ తండ్రి కూడా ఆబ్కారీ శాఖలో పోలీస్ అధికారిగా పని చేశారు. ఇదే పవన్‌ ఆ పాత్ర చేయడానికి మోటివేట్‌ చేసుండొచ్చు అంటున్నారు. పవన్ గతంలో పోలీస్ పాత్రలు చేసినా ఆబ్కారీ శాఖ పోలీసుగా ఎప్పుడూ కనిపించలేదు. ఈ కారణంగానే పవన్‌ ఈ సినిమా ఒప్పుకున్నారని సోషల్‌ టాక్‌.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 mins ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

2 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

3 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

21 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version