Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Dil Raju: అభిమాన నిర్మాతకు పవన్‌ మాటిచ్చాడా

Dil Raju: అభిమాన నిర్మాతకు పవన్‌ మాటిచ్చాడా

  • April 24, 2021 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: అభిమాన నిర్మాతకు పవన్‌ మాటిచ్చాడా

దిల్‌ రాజులో హార్డ్‌ కోర్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమాని ఉన్నాడని ఇటీవల వరకు చాలామందికి తెలియదు. ‘వకీల్‌సాబ్‌’ సినిమా ప్రచారం మొదలయ్యాక అందరికీ తెలుస్తూ వచ్చింది. సినిమా విడుదల రోజు థియేటర్‌లో కాగితాలు విసిరి తనెంత పవన్‌ అభిమానో చెప్పకనే చెప్పాడు. ఇదంతా ఇప్పుడు మనకు తెలిసింది. అయితే అతని సన్నిహితులకు, అతని నిర్మాణ సంస్థలో పని చేసిన దర్శకులకు ఈ విషయం ఎప్పటి నుండో తెలుసు. అయితే ఈ అభిమాన నిర్మాతకు పవన్‌ మరో ఛాన్స్‌ ఇచ్చాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

మామూలుగా అయితే దిల్‌ రాజు దగ్గర దర్శకులు చాలామంది ఉంటారు. హీరో సెట్‌ అయితే, ఆయన దగ్గరున్న దర్శకుల్లో ఒకరితో సినిమా చేసేస్తుంటారు దిల్‌ రాజు. అయితే ఇప్పుడు దిల్‌ రాజుకు మాటిచ్చింది పవన్‌ కల్యాణ్‌. దీంతో దర్శకుడి విషయంలో దిల్‌ రాజు చాలా జాగ్రత్తగా ఉన్నాడట. ఈసారి సినిమా గట్టిగా కొట్టాలనే ఉద్దేశంతో పవన్‌ స్టామినాకు తగ్గ దర్శకుణ్ని వెతుకుతున్నారట. మరి పవన్‌తో సినిమా ఎప్పుడు ఉంటుందనే మాటకు సమాధానం మాత్రం లేదు.

ప్రస్తుతం పవన్‌ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే పెద్ద లిస్టే వస్తోంది. ‘హరి హర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌, మైత్రీమూవీ మేకర్స్‌ – హరీశ్‌ శంకర్‌, రామ్‌ తాళ్లూరి – సురేందర్‌ రెడ్డి సినిమాలు ఉన్నాయి. ఇటీవల నిర్మాతలు భగవాన్‌ – పుల్లారావు వచ్చే ఏడాది పవన్‌తో సినిమా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు బండ్ల గణేశ్‌ చాలా రోజుల క్రితమే ‘బాస్‌ ఓకే అన్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. అంటే ఆయన సినిమా కూడా ఉంది. మరి దిల్‌ రాజు సినిమా ఎప్పుడు? దేని తర్వాత అనేది చూడాలి. లేకపోతే పై నిర్మాతల్లో ఎవరితోనైనా జట్టు కట్టి సినిమా చేస్తారా? అనేది తెలియాలి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #pawan
  • #pawan kalyan
  • #Vakeel Saab

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

14 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

15 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 day ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

2 days ago

latest news

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

4 mins ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

48 mins ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

19 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

22 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version