Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

  • July 8, 2026 / 09:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

దర్శకులకి తమ సినిమాపై ప్రేమ ఉండటం సహజం. కానీ ఆలస్యమైనా దాని రిజల్ట్ ను గ్రహించి..రియాలిటీలోకి రావాలి. తప్పొప్పులు సరిచేసుకుని నెక్స్ట్ ప్రాజెక్టుకి మూవ్ అవ్వాలి. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాడు దర్శకుడు మారుతీ(Maruthi). ‘ది రాజాసాబ్’ తో దర్శకుడు మారుతీకి తగిలిన ఎదురుదెబ్బ సాధారణమైనది కాదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే అటు క్రిటిక్స్ కానీ ఇటు సోషల్ మీడియాలోని నెటిజెన్లు కానీ… సినిమాని ఏకి పారేశారు.

Maruthi

maruthi - rajasaab

ప్రభాస్ స్టార్ డమ్ కారణంగా ఓపెనింగ్స్ అయితే బెటర్ గా వచ్చాయి కానీ.. ఆ తర్వాత నిలబడలేకపోయింది. ఓటీటీ రిలీజ్లో కూడా సేమ్ రెస్పాన్స్ ను మూటగట్టుకుంది. సినిమా ఫలితం సంగతి ఎలా ఉన్నా.. ప్రమోషన్స్ లో దర్శకుడు మారుతీ చేసిన అతి అంతా ఇంతా కాదు. ‘మీడియం రేంజ్ హీరోని దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా స్టార్ ను చేశాడు’ అంటూ నోరు జారాడు. అక్కడితో అయిపోలేదు సినిమా కనుక మిమ్మల్ని వన్ పర్సెంట్ డిజప్పాయింట్ చేసినా తన ఇల్లు కొల్లా లగ్జూరియా విల్లా నెంబర్ 7 కి వచ్చి మాట్లాడమని సవాలు విసిరాడు

ఆ తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్ అందరికీ తెలిసిందే కదా.! దీంతో మారుతీ కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ కి పారిపోవాల్సి వచ్చింది. అల్మోస్ట్ 6 నెలల వరకు మారుతీ మీడియా ముందుకి వచ్చింది లేదు. అయితే ఈరోజు ‘డ్యూ డేట్’ అనే సినిమా ఓపెనింగ్ కి గెస్ట్ గా వచ్చి క్లాప్ కొట్టాడు మారుతీ. ఇది అతని స్నేహితులు నిర్మిస్తున్న సినిమా కావడం వల్ల.. ఆబ్లిగేషన్ కొద్దీ మారుతీ హాజరుకావాల్సి వచ్చింది. అయితే మీడియాతో ముచ్చటించడానికి మాత్రం మారుతీ నిరాకరించాడు. అయితే అతని విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #rajasaab

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

27 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

40 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version