Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

  • July 8, 2026 / 01:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

ప్రశ్నించొచ్చు కానీ.. సమాజానికి ఇబ్బంది కలిగేలా ప్రశ్నించకూడదు అని అంటుంటారు. ఇలా చేసినవారి మీద కేసులు పడతాయి, అదే సినిమా వాళ్లయితే వారి మీద నిషేధం కూడా విధిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పనే చేశారు అంటూ ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మీద నిషేధం విధించాలి అంటూ కొన్ని వర్గాలు టాలీవుడ్‌లో చర్చ మొదలుపెట్టాయి. యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌ వరుస అరెస్టుల నేపథ్యంలో ప్రకాశ్‌ రాజ్‌ చేసిన/ చేస్తున్న కామెంట్స్‌ దృష్ట్యా, గతంలో చేసిన కొన్ని కామెంట్లు కలిపి ఇప్పుడు నిషేధం విధించాలి అనే వాదనను తీసుకొచ్చారు.

Prakash Raj

ప్రకాశ్ రాజ్ ఇప్పుడు దేశద్రోహం కేసులు ఎదుర్కొంటున్న వారితో కలసి కుట్రలు పన్నుతున్నారు అంటూ కొత్త ఆరోపణలు కూడా యాడ్‌ అవుతున్నాయి. సినిమాల్లో పేరు తెచ్చుకుని నిజజీవితంలో వరుసగా హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు అని కొంతమంది వాదన. ఇలాంటి వారిని ఇండస్ట్రీలో ఉపేక్షించకూడదని సీనియర్ నటుడు శివకృష్ణ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చను మరింత పెంచింది.

అంతేకాదు గతంలోనే కొన్ని కారణాల వల్ల ప్రకాశ్ రాజ్‌పై పరిశ్రమలో నిషేధం విధించామని, అప్పట్లో ఆయన రిక్వెస్ట్‌ చేస్తే క్షమించి వదిలేశామని శివకృష్ణ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తన మితిమీరిపోయిందని, హిందూ మతంపై వ్యాఖ్యలు చేసేవారికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అక్కడితో ఆగకుండా ప్రకాశ్ రాజ్ లాంటి వైరస్‌ను ఇండస్ట్రీలో ఉంచితే టాలీవుడ్ మొత్తం బ్లేమ్ అవుతుందని కూడా అన్నారు.

అయితే, ఇప్పుడు ప్రకాశ్‌ రాజ్‌ మీద నిషేధం విధిస్తే తెలుగు సినిమాలే కాదు, ఇండియన్‌ సినిమాలు కూడా ఇబ్బందులు పడతాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో ఆయన వరుస సినిమాలు చేస్తున్నరు. ఇందులో పాన్‌ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. మరి వారందరూ బ్యాన్‌ విషయంలో ఏమంటారో చూడాలి. అయితే ఏ ఒక్కరో, ఇద్దరో అంటే పరిశ్రమ నుండి ఆయన బ్యాన్‌ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే సమాజం గురించి టాలీవుడ్‌ నటులు (రాజకీయ పార్టీల సమీపంగా ఉండేవారు) చాలా కామెంట్లు చేశారు.

 గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prakash Raj

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version