Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

  • July 8, 2026 / 01:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

అందరికీ తెలిసిన, సమాచారం ఉన్న విషయాలే కానీ.. ఆయా సినిమా టీమ్‌ల నుండి క్లారిటీగా వస్తే ఇంకా బాగుంటుంది. బుధవారం నాడు రెండు సినిమాలకు సంబంధించిన వ్యక్తుల నుండి మెగా ఫ్యాన్స్‌కి రెండు గుడ్‌ న్యూస్‌లు వచ్చాయి. దీంతో వచ్చే రెండు నెలలు ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే గిఫ్ట్‌లకు ముందు చిన్నపాటి టీజర్‌లు, చిరు లీక్స్‌ లాంటివి కూడా ఉంటాయి కాబట్టి. ఆ రెండు సినిమాలు ఏంటి అనే చర్చ అక్కర్లేదు ఎందుకంటే.. ఇప్పుడు సెట్స్‌ మీద ఉన్న, త్వరలో సెట్స్‌ మీద కు రానున్న సినిమాలే అవి.

Mega Updates

చిరంజీవి, బాబీ కలయికలో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ ఓ సినిమా నిర్మిస్తోంది. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఆ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల చిరంజీవిపై ఓ భారీ యాక్షన్‌ సీన్‌ తెరకెక్కించారట. భారీ సంఖ్యలో ఫైటర్లు పాల్గొన్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌కి రామ్‌ – లక్ష్మణ్‌ మాస్టర్స్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేశారు. చిరంజీవి ఆ సాహసోపేతమైన స్టంట్స్‌ స్వయంగా చేశారని సమాచారం. ఈ సమాచారంతోపాటే మరో న్యూస్‌ కూడా వచ్చింది.

అదే, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న సినిమా టైటిల్‌ టీజర్‌ని విడుదల చేస్తారని. ఈ మేరకు దర్శకుడు బాబీ టీమ్‌ ఆ పనుల్లో బిజీగా ఉందట. ఇదిలా ఉండగా పవన్‌ కల్యాణ్ – సుజీత్‌ సినిమా ‘ఓజీ 2’ అప్‌డేట్‌ అనుకోకుండా వచ్చింది. ‘హృదయం మురళి’ సినిమా ప్రచారం కోసం అందులో నటించిన తమన్‌ హైదరాబాద్‌ వచ్చారు. అలా వచ్చిన ఆయన నుండి ‘ఓజీ 2’ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ముచ్చటగా ఇబ్బందిపెట్టారు. దీంతో ఆయన ‘సెప్టెంబర్‌లో’ అంటూ టీజ్‌ ఇచ్చారు.

‘హృదయం మురళి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తమన్‌ని ఆడియన్స్ చాలాసేపు మాట్లాడనివ్వలేదు. అరుపులు ఈలలతో హోరెత్తించారు. చివరికి ‘సెప్టెంబరులో ‘ఓజీ 2’తో కలుద్దాం’ అని అంటే శాంతించారు. ఆ నెల రెండో తేదీ పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు కాబట్టి అప్పుడే స్పెషల్‌ వీడియో రావొచ్చు. అయితే ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్‌ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్‌ భుజానికి త్వరలో సర్జరీ చేయనున్నారు. అదయ్యాక, కుదురుకున్నాక కానీ ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టే పరిస్థితి లేదు.

చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #Megastar
  • #OG
  • #pawan kalyan

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

37 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

2 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

1 hour ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

2 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

5 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version