Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Tollywood: టాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితికి కారణం వారేనా?

Tollywood: టాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితికి కారణం వారేనా?

  • July 27, 2022 / 04:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితికి కారణం వారేనా?

సినిమా నిర్మాతలు అందరూ కలసి నిర్మాతల మండలి అని చాలా ఏళ్ల క్రితం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఓ పెద్ద టీమ్‌ ఉంటుంది. నిర్మాతల సమస్యలు, ఇబ్బందులను అందులో చర్చించి ఓ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే పెద్ద నిర్మాతలు అందరూ కలసి కొన్నేళ్ల క్రితం మరో మండలి ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పెద్ద నిర్మాణ సంస్థలన్నీ భాగస్వాములు అయ్యాయి. ఇప్పుడు వాళ్లంతా కలసి ఏకంగా సినిమాల చిత్రీకరణనే ఆపేయమంటున్నాయి. దీంతో సినీ కార్మికుడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకిలా జరుగోతంది.

కొత్త ‘భారీ’ మండడలిలో పెద్ద పెద్ద నిర్మాతలే ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లు టాలీవుడ్‌పై తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నారు అని చెప్పొచ్చు. మంచి సక్సెస్‌ రేటు, జడ్జిమెంట్స్‌తో భారీ విజయాలు అందుకుంటూ సాగిపోయారు. అయితే తాజాగా వారి పరిస్థితి చూస్తుంటే ఏ మాత్రం బాగాలేదు అని అర్థమవుతోంది. టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో తెరకెక్కుతున్న భారీ సినిమాలు అన్నీ వీరి నుండి వచ్చినవే.. అలాగే దారుణ పరాజయాలు కూడా వారి నుండే వచ్చాయి. అయితే ఆ నిర్మాణ సంస్థలు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కరోనా పరిస్థితుల తర్వాత ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది అంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్‌ రేట్లు పెంచడంలో ఈ మండలి ఉందని చెప్పొచ్చు. అలాగే హీరోలు, దర్శకులకు పెద్ద ఎత్తున అడ్వాన్స్‌లు ఇచ్చి సినిమాలను రిజర్వ్‌లు పెట్టడంలోనూ ఈ మండలిలో ఉన్న నిర్మాతలు చురుగ్గా ఉంటారు. ఎప్పుడో మూడు, నాలుగేళ్ల క్రితం అడ్వాన్స్‌లు ఇంకా సినిమా రూపం దాల్చలేదు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత డబ్బు తెచ్చి హీరోలకు ముందుగా పోసేసి.. వడ్డీలు కట్టుకొని తిరిగి లాస్‌లకు కారణం వెతకడం ఎంతవరకు కరెక్ట్‌.

కొత్తగా ఓ మండలి ఏర్పాటు చేసి.. తమ సినిమాకు డబ్బులు వచ్చినప్పుడు అందరూ కలసి బాగానే లాభపడ్డారు. ఇప్పుడు ప్రజలకు టికెట్‌ రేటు భారం కావడం, ఓటీటీలు ముందుకురావడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల ఇబ్బంది, కష్టాన్ని తక్కువ చేయడం లేదు. ఆశ.. అత్యాశగా మారితే.. ఏం చేసినా ఇంతే అవుతుంది అని అంటుంటారు పెద్దలు. ఇప్పుడు అదే జరిగిందా?

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Producers
  • #Tollywood

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

2 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

14 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

14 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

15 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

15 hours ago

latest news

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

1 hour ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

3 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

18 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

21 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version