Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » “కిక్ 2” లాగా “రాజా ది గ్రేట్ 2” వచ్చే అవకాశముందా??

“కిక్ 2” లాగా “రాజా ది గ్రేట్ 2” వచ్చే అవకాశముందా??

  • October 20, 2017 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“కిక్ 2” లాగా “రాజా ది గ్రేట్ 2” వచ్చే అవకాశముందా??

అప్పుడు డిజాస్టర్ సినిమాల ఎండ్ టైటిల్స్ లో “త్వరలో పార్ట్ 2 లేదా సీక్వెల్” అనే టైటిల్ చూసినప్పుడు “ఈ సినిమానే చూడలేకపోయాం మళ్ళీ దీనికి సీక్వెల్ కూడానా” అని మనసులో తిట్టుకొంటూ థియేటర్ నుంచి దాదాపుగా పరిగెడతాం. అయితే.. చాలా తక్కువ సినిమాలకు మాత్రమే “దీనికి పార్ట్ 2 ఉంటే బాగుండు” అనిపిస్తుంది. అదే మనల్ని విపరీతంగా ఎంటర్ టైన్ చేసిన సినిమాలు “పార్ట్ 2” అని స్వయంగా ఎనౌన్స్ మెంట్ ఇస్తే “ఎప్పుడు వస్తుందా” అని వెయిట్ చేస్తాం. అలా ప్రేక్షకులు వెయిట్ చేసేలా చేస్తున్న తాజా సీక్వెల్ “రాజా 2 ది గ్రేట్”.

నిన్న విడుదలైన “రాజా ది గ్రేట్” రవితేజ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలవడంతోపాటు.. రవితేజ తనయుడు మహాధన్ ను కూడా వెండితెరకు పరిచయం చేసిన సినిమా ఇది. ఓవరాల్ గా దీపావళి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలు ఉన్నాయని అనిల్ రావిపూడి మీడియాతో చెప్పడంతోపాటు ఎండ్ టైటిల్స్ లో ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తమ మాస్ మహారాజా ఆన్ స్క్రీన్ ఫుల్ జోష్ గా కనిపించి సక్సెస్ కొట్టడంతో.. ఆయన అభిమానులందరూ “రాజా ది గ్రేట్” సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ.. ప్రేక్షకులు ఈలోపు “రాజా ది గ్రేట్”ను తమ కుటుంబసభ్యులతో కలిసి ఒకసారి చూసేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #mehreen
  • #Mehrene Kaur Pirzada
  • #Mehrene Pirzada

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

43 mins ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

56 mins ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

10 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

15 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

17 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

9 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

14 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

15 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version