Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

  • February 2, 2026 / 06:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

‘వారణాసి’ సినిమా విడుదల విషయంలో ఇచ్చిన మాట మీద నిలబడతారో లేదో తెలియదు కానీ.. ఒకవేళ నిలబడితే ఆయన చాలా ధైర్యవంతులు అని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని ‘వారణాసి’ సినిమా ప్లాన్‌ చేస్తోంది. దీని కోసం లాంగ్‌ వీకెండ్‌ ఉన్న రోజును కూడా పట్టేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న సినిమా విడుదల చేస్తామని చెప్పింది. కానీ అక్కడికి రెండు వారాల ముందు ఓ పెద్ద సినిమా విడుదల కాబోతోంది.

Varanasi X Godzilla

మామూలుగా అయితే మహేష్‌ బాబు సినిమా అంటే దగ్గర్లో విడుదల చేయడానికి చాలామంది ఆలోచిస్తారు. పెద్ద హీరోలైతే రెండూ ఒకే టైమ్‌కి ఎందుకు అనుకుంటే.. చిన్న హీరోలు అయితే మనకెందుకు పోటీ అని కామ్‌గా ఉంటారు. కొంతమంది యంగ్‌ హీరోలు ఇలా పోటీకొచ్చి గెలిచారు అనుకోండి. ఆ విషయం వదిలేసి అసలు విషయానికొస్తే 2027 మార్చి ఆఖరులో ఓ పెద్ద సినిమా రెడీ అయింది. అదే ‘గాడ్జిల్లా – కాంగ్‌ సూపర్‌ నోవా’. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేస్తామని టీమ్‌ ఇప్పటికే చెప్పింది.

దీంతో పాన్‌ వరల్డ్‌ రేంజి విడుదలను ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న రాజమౌళి – మహేష్‌బాబు ఇప్పుడు ఆ స్థాయి రిలీజ్‌ చేయగలరా అనేది ఓ డౌట్‌. అయితే రెండు సినిమాల మధ్య గ్యాప్‌ రెండు వారాలు ఉండటం కాస్త కలిసొచ్చే అంశం. ఎందుకంటే ‘వారణాసి’ సినిమాను భారతీయ భాషలతోపాటు కొన్ని విదేశీ భాషల్లోనూ ముఖ్యంగా ఇంగ్లిష్‌లో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. ఇది భారీ స్థాయిలో ఉండాలంటే ముందు, వెనుక పెద్ద సినిమాలు ఉండకూదు. కానీ ఇప్పుడు ‘గాడ్జిల్లా కాంగ్‌’ ఉంది.

అయితే, పైన చెప్పినట్లు రెండు వారాల గ్యాప్‌ చాలని రాజమౌళి అనుకొని ఉండాలి. లేదంటే తనకు అలవాటు అయినట్లు ‘వారణాసి’ సినిమా రిలీజ్‌ డేట్‌ మారాలి. మరి వీటిలో ఏది జరుగుతుందో తెలియాలంటే ఇంకో 12 నెలలుగా ఆగాలి.

ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Godzilla x Kong
  • #SS Rajamouli
  • #Varanasi

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

3 hours ago
Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version