Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ ఓటింగ్ ఫేకేనా ? అసలు ఓటింగ్ లో ఏం జరుగుతోందంటే.,

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ ఓటింగ్ ఫేకేనా ? అసలు ఓటింగ్ లో ఏం జరుగుతోందంటే.,

  • December 13, 2023 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ ఓటింగ్ ఫేకేనా ? అసలు ఓటింగ్ లో ఏం జరుగుతోందంటే.,

బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ ఎవరు కాబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తోంది. ప్రస్తుతం విన్నింగ్ రేస్ లో ముగ్గురు ఉన్నారు. వాళ్ల ఓటింగ్ ని ఒక్కసారి చూసినట్లయితే., శివాజీ ఇంకా అమర్, పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురులోనే సీజన్ 7 విజేత ఉన్నాడు. అయితే, పల్లవి ప్రశాంత్ కి థర్డ్ ప్లేస్ లో ఓటింగ్ జరుగుతోందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. శివాజీ ఇంకా అమర్ ఇద్దరూ కూడా టాప్ 2లో ఉన్నారని, నెంబర్ త్రీ పొజీషన్ లో ప్రశాంత్ ఉన్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతోంది.

అసలు ఎవరు ఏ పొజీషన్ లో ఉన్నారు అనేది మనం ఒక్కసారి పర్సెంటేజ్ లతో సహా చూసినట్లియతే., అన్ అఫిషియల్ పోలింగ్స్ ఎంతవరకూ నమ్మాల్సి వస్తుందనేది ఇప్పుడు అందరి వాదన. గతంలో కూడా టాప్ లో ఉన్నవాళ్ల ఎలిమినేట్ అయిపోయారు. కానీ, ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ పోలింగ్ ప్రకారమే గెస్సింగ్ వర్క్ అనేది చేస్తున్నారు చాలామంది. యూట్యూబ్ లో చూస్తే పల్లవి ప్రశాంత్ కి ఓటింగ్ బాగానే ఉంది. అలాగే వెబ్ సైట్స్ లో కూడా బాగానే ఉంది. టాప్ లోనే ఉన్నాడు.

కొన్ని చోట్ల మాత్రమే శివాజీ పల్లవిని ఓవర్ టేక్ చేశాడు. ఇక్కడ అమర్ దీప్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. చాలాచోట్ల కనిపిస్తోంది ఇదే. అయితే, ఇక్కడ అఫీషియల్ ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ కామన్ మాన్ కాబట్టి సెలబ్రిటీలతో ఈక్వల్ గా ఓటింగ్ జరుగుతుందా ? లేదా ? అనేది అంటున్నారు. అలా అయితే శివాజీ ఇంకా అమర్ దీప్ ఇద్దరూ స్టేజ్ పైకి వస్తారు కదా అనేది కొంతమంది వాదన. ఇక అన్ అఫీషియల్ లో ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే..,

పల్లవి ప్రశాంత్ కి ఓటింగ్ శాతం అనేది పెరిగింది. 33శాతం ఓటింగ్ పడింది. అలాగే తర్వాత శివాజీకి కూడా పెరిగింది. 26శాతం వరకూ వచ్చింది. అలాగే అమర్ దీప్ కి కూడా ఓటింగ్ అనేది పెరుగుతోంది. 23శాతం వరకూ వచ్చాడు. యావర్ కి డ్రాప్ అయ్యింది 8 శాతం కి పడిపోయింది. అర్జున్ కి 6శాతం ప్రియాంకకి 4శాతం వరకూ సెటిల్ అవుతోంది. ఇంకా రెండురోజులు ఓటింగ్ ఉంది కాబట్టి ఈసారి మరి ఏమైనా లాస్ట్ మినిట్ లో ఛేంజ్ అవుతుందేమో చూద్దాం.

ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం చూస్తే రైతుబిడ్డే సీజన్ 7 (Bigg Boss 7 Telugu) టైటిల్ విన్నర్ అయ్యేలా కనిపిస్తున్నాడు. కానీ, బిగ్ బాస్ టీమ్ శివాజీ లేదా అమర్ కి టైటిల్ ఇవ్వాలని అనుకుంటోందనేది వార్తలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ ఓటింగ్ లో శివాజీ టాప్ ప్లేస్ లో ఉన్నాడని, అమర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడనేది టాక్. మరి ఈ సారి టైటిల్ విజేత ఎవరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu

Also Read

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

related news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

trending news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

19 seconds ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

3 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

4 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

4 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

4 hours ago

latest news

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

6 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

9 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version