ఐరన్ లెగ్ ముద్ర మోస్తున్న సమంతా?

నిన్నటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీ లో, ఒక వెలుగు వెలిగిన సమంతా, ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది.వరుస ప్లాప్ లతో ఐరన్ లెగ్ ముద్ర కి దగ్గరైంది.తమిళ్ లో వరుస ప్లాప్ లతో అమ్మడు కష్టాలలో పడింది.ధనుష్ హీరోగా అమీ జాక్సన్,సమంతాలు హీరోయిన్లు గా నటించిన’తంగామన్’ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.కాని ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ కురిపించలేకపోయింది.రీసెంట్ గ రిలీజ్ అయిన ‘బెంగళూరు నాట్ట్కల్’,భారీ డిజాస్టర్ మూటగట్టుకుంది.
 మరో పక్క మలయాళం లో ఘన విజయం సాదించిన ‘బెంగళూరు డేస్’ రీమేక్ లో ఆశించిన స్థాయిలో ఆడలేదు.దీంతో పాటు విడుదలైన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కురిపిస్తున్నాయి.దీంతో సమంతా క్రేజీ అంత హుష్ కాకి అయిందనే చెప్పాలి.సమంతా బ్యాడ్ టైం ఇదేవిధంగా కొనసాగితే తనది ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోవటం ఖాయం అని సినీ వర్గాలు గుసగుసలు స్టార్ట్ చేసాయి.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus