Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tarak: నందమూరి వారసత్వం… గతంలో జరిగిన దానికి రివేంజ్‌ ప్లాన్‌ జరుగుతోందా?

Tarak: నందమూరి వారసత్వం… గతంలో జరిగిన దానికి రివేంజ్‌ ప్లాన్‌ జరుగుతోందా?

  • November 1, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tarak: నందమూరి వారసత్వం… గతంలో జరిగిన దానికి రివేంజ్‌ ప్లాన్‌ జరుగుతోందా?

ఎక్కడో జరిగిన విషయానికి.. ఇక్కడి విషయానికి లింక్‌ ఉంటుంది? దీనినే అదేదో బటర్‌ ఫ్లై ఎఫెక్ట్‌ అని ఓ సినిమాలో చెప్పాడు ఎన్టీఆర్‌ (Jr NTR) . దీనికి కాస్త మార్చి అప్పుడెప్పుడో జరిగిన విషయానికి ఇప్పుడు జరగబోయే విషయానికి లింక్‌ ఉంటుంది.. దీనిని ఇంకేదో ఎఫెక్ట్‌ అని అంటారు అని లెక్కలేస్తున్న తారక్‌ ఫ్యాన్స్‌. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియదు కానీ.. గతంలో జరిగిన విషయంలో అంత ప్రభావం చూపించింది కాబట్టి నమ్మాల్సి వస్తోంది.

Tarak

మీకు బాగా గుర్తుంటే యువ హీరోగా తారక్‌ అడుగుపెట్టిన కొత్తల్లోనే అదే కుటుంబం నుంచి అదే షార్ట్‌ నేమ్‌తో మరో హీరో వచ్చాడు. అతనే దివంగత తారకరత్న (Taraka Ratna) . రావడం రావడం తొమ్మిది సినిమాలు ఓపెనింగ్‌తో రికార్డు సృష్టించాడు. అయితే అన్నీ షూటింగ్‌ జరుపుకున్నాయా? అన్నీ వచ్చాయా? అంటే లేదనే చెప్పాలి. ఆ విషయం వదిలేస్తే ఆ సమయంలో తారక్‌కు తారకరత్న పోటీ అనేలా పరిస్థితి కలిగింది. ఆ మాటకొస్తే కల్పించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి టాలీవుడ్‌లో రాబోతోందా? నందమూరి కుటుంబం నుండి రాబోతున్న మూడో తరం హీరోకు, నాలుగో తరం హీరో గట్టి పోటీ ఇవ్వబోతున్నాడా? ఇచ్చేలా పావులు కదుపుతున్నారా? గత రెండు రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. దానికి కారణం నందమూరి కుటుంబం నాలుగో తరం నటుడిగా దివంగత హరికృష్ణ మనవడు (Nandamuri Harikrishna) , దివంగత జానకిరామ్‌(Janaki Ram Nandamuri) తనయుడు తారక రామారావు తెరంగేట్రం చేస్తున్నాడు.

ఇక నందమూరి బాలకృష్ణ  (Balakrishna)  వారసుడిగా కుటుంబం నుండి మూడో తరం నటుడిగా మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) త్వరలో ఎంట్రీ ఇస్తాడు. దీంతో రాబోయే రోజుల్లో మోక్షజ్ఞ – తారక రామారావు అవుతుంది అని ఓ చర్చ మొదలైంది. ఇలా పోటీ పెట్టడం ద్వారా తారకరత్న వచ్చినప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని తారక్‌ ఇప్పుడు తిరిగి చూపించబోతున్నాడేమో అనే చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా ఊహాగానాలు మాత్రమే అనే వాదనలూ వినిపిస్తున్నాయి. మరి ఎవరి మనసులో ఏముందో సినిమాలు వచ్చేప్పుడు తెలుస్తుంది.

మరోసారి గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోతో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Taraka Ram Rao
  • #taraka ratna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

37 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version