Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్‌ కష్టాలు.. ఇందులో ఏది నిజం, ఏది అబద్దం!

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్‌ కష్టాలు.. ఇందులో ఏది నిజం, ఏది అబద్దం!

  • April 27, 2023 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్‌ కష్టాలు.. ఇందులో ఏది నిజం, ఏది అబద్దం!

మైత్రీ మూవీ మేకర్స్‌… గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ఈ ప్రొడక్షన్‌ హౌస్ పేరు మారుమోగుతోంది. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్‌ చేసి విజయాలు సాధించింది అదరగొట్టారు. ఆ తర్వాత పెద్ద సినిమాలు ప్రకటిస్తూ, స్టార్ట్‌ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఏ సినిమాకా సినిమా షూటింగ్‌ జరిగిపోతోంది అనుకుంటుండగా.. ప్రొడక్షన్‌ హౌస్‌ మరో విషయంలో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అదే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడులు. టాలీవుడ్‌కి ఈ దాడులు కొత్త కాకపోయినా..

మైత్రీ (Mythri Movie Makers) వాళ్ల మీద జరుగుతున్న దాడులు మాత్రం చాలా పెద్ద విషయం అంటున్నారు. ఏప్రిల్ 19 నుండి మైత్రీ మూవీ మేకర్స్‌ ఆఫీసులపై, సన్నిహితుల ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే బయటకు రాలేదు కానీ.. కొన్ని వర్గాల సమాచారం ప్రకాం అయితే మైత్రీ సంస్థలోకి రూ.700 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లుగా గుర్తించారట. అదెలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయంలో విచారణ జరుగుతోందట.

ఈ విషయంలో క్లారిటీ వస్తుందో లేదో తెలియదు కానీ.. నిర్మాతలైతే కూల్‌గా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఎడిటింగ్‌కి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఆ డబ్బుల సంగతి చూస్తే… విదేశాల నుండి భారీస్థాయిలో వచ్చిన ఈ పెట్టుబడులు తొలుత ముంబయికి చెందిన ఓ కంపెనీకి టాన్స్‌ఫర్ అయినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారని సమాచారం. అలా వచ్చిన డబ్బును ఏడు కంపెనీలకు బదిలీ చేశారని అంటున్నారు.

అంతేకాదు ఓ బాలీవుడ్‌ భారీ ప్రాజెక్ట్‌ కోసం స్టార్ డైరెక్టర్‌కు హవాలా ద్వారా రూ.150 కోట్ల అందజేశారని తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న దాడులకు ఆ లావాదేవీనే కారణం అని కూడా చెబుతున్నారు. అక్కడ తీగ లాగితే మొత్తం డొంక కదిలింది అని అంటున్నారు. అయితే గతంలోనూ కొన్నిసార్లు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరిగాయి. కానీ ఈసారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #IT raids
  • #Movies
  • #Mythri Movie Makers
  • #Tollywood

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

13 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

18 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

24 hours ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

45 mins ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

1 hour ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

2 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version