Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jai Hanuman: స్క్రిప్ట్ లేదా.. స్టార్స్ ఒప్పుకోవడంలేదా..!

Jai Hanuman: స్క్రిప్ట్ లేదా.. స్టార్స్ ఒప్పుకోవడంలేదా..!

  • August 27, 2024 / 09:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Hanuman: స్క్రిప్ట్ లేదా.. స్టార్స్ ఒప్పుకోవడంలేదా..!

దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  -హీరో తేజ సజ్జ (Teja Sajja) కాంబినేషన్లో రూపొందిన ‘హనుమాన్’ (HanuMan)  చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. దీని ముందు పెద్ద సినిమాలు కూడా నిలబడలేకపోయాయి. హిందీలో కూడా ఘన విజయం సాధించిన ‘హనుమాన్’ చిత్రం మొత్తంగా రూ.350 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. అయితే సినిమా క్లైమాక్స్ లో దీనికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ (Jai Hanuman) ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Jai Hanuman

2025 జనవరిలోనే ఆ సీక్వెల్ ను దింపనున్నట్లు ప్రకటించారు. కానీ 2024 సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టినా… ఇంకా ఆ సినిమా సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. దీనికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ వద్ద ‘జై హనుమాన్’ స్క్రిప్ట్ లేదని.. అనౌన్స్మెంట్ నామమాత్రంగా ఇచ్చాడని కొందరు అంటున్నారు. మరికొంతమంది అయితే నిర్మాతలు ఈ సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

ప్రశాంత్ వర్మ ఎక్కువ బడ్జెట్ చెబుతున్నట్టు చెబుతున్నారు. వీటిలో ఏది నిజమో తెలీదు. ఒక్కటైతే కన్ఫర్మ్. ‘జై హనుమాన్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా భారీ లెవెల్లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం స్టార్స్ కావాలి. ముందుగా ఒక్క స్టార్ సైన్ చేసినా.. తర్వాత మిగిలిన వాళ్ళు కదులుతారు. ప్రశాంత్ వర్మ వెయిటింగ్ కూడా అందుకేనేమో అనిపిస్తుంది. చూడాలి మరి.. ఏమవుతుందో, ఈ ప్రాజెక్టు ఎప్పటికి సెట్ అవుతుందో..!

వామ్మో.. రిషబ్ శెట్టి నిర్మించిన సినిమాకు ఇలాంటి పరిస్థితి ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #Jai Hanu Man
  • #Prashanth Varma
  • #Teja Sajja

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

6 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

10 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

11 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

20 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version