Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rishab Shetty: వామ్మో.. రిషబ్ శెట్టి నిర్మించిన సినిమాకు ఇలాంటి పరిస్థితి ఉందా?

Rishab Shetty: వామ్మో.. రిషబ్ శెట్టి నిర్మించిన సినిమాకు ఇలాంటి పరిస్థితి ఉందా?

  • August 27, 2024 / 09:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rishab Shetty: వామ్మో.. రిషబ్ శెట్టి నిర్మించిన సినిమాకు ఇలాంటి పరిస్థితి ఉందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టికి (Rishab Shetty) నటుడిగా మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంతార ప్రీక్వెల్ పై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా కాంతార ప్రీక్వెల్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిషబ్ శెట్టి లాఫింగ్ బుద్ధ అనే సినిమాను నిర్మించగా ఈ సినిమా గురించి రిషబ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

Rishab Shetty

ఈ సినిమాకు జరిగిన బిజినెస్ జీరో అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ బిజినెస్ లో డిమాండ్ చేసే పరిస్థితిలో కన్నడ ఇండస్ట్రీ లేదని రిషబ్ శెట్టి కామెంట్లు చేశారు. పెద్ద సినిమాలకు సైతం డీల్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రిషబ్ శెట్టి అభిప్రాయపడ్డారు. రిషబ్ నిర్మించిన సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగకపోవడం ఒకింత షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

ఈ నెల 30వ తేదీన లాఫింగ్ బుద్ధ రిలీజ్ కానుండగా నిర్మాతగా రిషబ్ కు ఈ సినిమా ఐదో సినిమా కావడం గమనార్హం. మరోవైపు కాంతార2 రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది. ఎం. భరత్ లాఫింగ్ బుద్ధ సినిమాకు దర్శకత్వం వహించారు.

ప్రమోద్ శెట్టి, తేజు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రిషబ్ శెట్టి ఏ విషయం గురించైనా కుండ బద్దలుగొట్టినట్టు మాట్లాడగలడనే సంగతి తెలిసిందే. కాంతార2 సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాంతార2 నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. కాంతార2 మూవీపై ఇతర భాషల్లో సైతం అంచనాలు పెరుగుతున్నాయి.

‘జనక అయితే గనక’ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.. ట్రైలర్ ఎలా ఉందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rishab Shetty

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

3 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

10 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

1 day ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version