Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: జాన్వీకి షూటింగ్‌ లేదు.. కానీ హైదరాబాద్‌ వచ్చింది.. కారణమిదేనంటూ..

Janhvi Kapoor: జాన్వీకి షూటింగ్‌ లేదు.. కానీ హైదరాబాద్‌ వచ్చింది.. కారణమిదేనంటూ..

  • November 8, 2024 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: జాన్వీకి షూటింగ్‌ లేదు.. కానీ హైదరాబాద్‌ వచ్చింది.. కారణమిదేనంటూ..

సినిమాలు, సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ట్రీట్‌లు ఇవ్వడం జాన్వీ కపూర్‌కి (Janhvi Kapoor) డైలీ రొటీన్‌. ఇది ప్రొఫెషనల్‌ లైఫ్‌. ఇక పర్సనల్‌ లైఫ్‌లో ఆమెకు ఏ మాత్రం కాస్త సమయం చిక్కినా తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చేస్తుంది. ఏటా ఆమె తిరుమల చాలాసార్లు దర్శించుకుంటూ ఉంటుంది. అంతగా ఆమెకు దేవుడి మీద భక్తి ఉంది. అది కేవలం వేంకటశ్వర స్వామి మీద కాదు.. దేవుళ్లను ఆమె ఎక్కువగా కొలుస్తూ ఉంటుంది. అలా ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని ఓ దేవాలయానికి వచ్చింది.

Janhvi Kapoor

అమీర్‌పేటలోని ఓ ఆంజనేయుడి దేవాలయంలో జాన్వీ కపూర్‌ ఇటీవల ప్రత్యేక పూజలు నిర్వహించింది. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఆమె ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌ వచ్చింది అనే డౌట్‌ మీకు ఇప్పటికే వచ్చి ఉంటుటంది. అయితే ఆమె పర్సనల్‌, ప్రొఫెషనల్‌ ట్రిప్‌గా హైదరాబాద్‌ వచ్చింది అని తెలుస్తోంది. ప్రొఫెషనల్‌ లైఫ్‌ అంటే రామ్‌ చరణ్‌ (Ram Charan)  సినిమా పనుల గురించి అని. రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 22 నుండి మైసూరులో జరుగుతుంది అని ఇటీవల వార్తలొచ్చాయి. దానికి సంబంధించిన ఫొటో షూట్‌ ఇటీవల హైదరబాద్‌లో నిర్వహించారట. రామ్‌చరణ్‌ – జాన్వీ కాంబినేషన్‌లో ఈ షూట్‌ చేశారట. మరి సినిమా ప్రారంభం సందర్భంగా ఆ ఫొటోలతో ఏమన్నా పోస్టర్‌ రిలీజ్‌ చేస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమా గురించి చూస్తే. ‘పెద్ది’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా రూరల్‌ స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగుతుంది అని అంటున్నారు.

ఇందులో చరణ్‌ ఆ క్రీడ శిక్షణ అందించే వ్యక్తిగా కనిపిస్తాడు. రెండు ఏజ్‌ల పాత్రల్లో చరణ్‌ కనిపిస్తాడట. ఒక క్రీడాకారుడిగా యువకుడిలా, మరోటి గరువుగా మధ్య వయస్కుడిగా కనిపిస్తాడట. ఇప్పుడు యువకుడిగా కనిపించే సన్నివేశాలతోనే సినిమా పనులు మొదలవుతాయి అని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ఇక చరణ్‌ నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ను జనవరి 10న తీసుకొస్తాం అంటున్నారు.

ఎక్కడబ్బా ఈ స్టార్‌ హీరోల లంచ్‌… అందరూ కలసి అదిరిపోయే హై ఇచ్చారుగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #RC16

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

52 mins ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 hour ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 hours ago

latest news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

6 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version