Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwambhara: ‘విశ్వంభర’ టీజర్‌ చూసేశారుగా.. మీ మనసులో కూడా ఈ మాటలే ఉన్నాయా?

Vishwambhara: ‘విశ్వంభర’ టీజర్‌ చూసేశారుగా.. మీ మనసులో కూడా ఈ మాటలే ఉన్నాయా?

  • October 14, 2024 / 09:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: ‘విశ్వంభర’ టీజర్‌ చూసేశారుగా.. మీ మనసులో కూడా ఈ మాటలే ఉన్నాయా?

చిరంజీవిని (Chiranjeevi)  ఇప్పటివరకు చూడని విధంగా చూపించబోతున్నా అంటూ దర్శకుడు మల్లిడి వశిష్ట  (Mallidi Vasishta)  చెబుతూ వస్తున్నారు. అందరు దర్శకులు ఇలానే చెబుతుంటారు కదా.. అంత కొత్తగా ఏం చూపిస్తారు అనే మాట కూడా వినిపిస్తూ వచ్చింది. అయితే దసరా సందర్భంగా విశ్వంభర (Vishwambhara) టీజర్‌ను రిలీజ్‌ చేసి ‘ఇదిగో ఇలా’ అంటూ తన ఆలోచన, చూపించబోతున్నా అనే విషయంలో రుచి చూపించారు. ఈ క్రమంలో సినిమా కథ ఇదేనా? అంటూ ఓ డౌట్‌ మొదలైంది.

Vishwambhara

చిరంజీవి కథానాయకుడిగా త్రిష (Trisha)  , ఆశికా రంగనాథ్‌ (Ashika Ranganath) కథానాయికలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ‘బింబిసార’ (Bimbisara) , సినిమాతో అదిరిపోయే విజయం అందుకున్న వశిష్ట మల్లిడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొండ నుండి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరుపులతో ఫస్ట్ లుక్ రిలీజ్‌ చేసి మెప్పించిన వశిష్ట. ఇప్పుడు టీజర్‌లో చిరంజీవిని రెక్కల గుర్రం ఎక్కించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ క్రమంలో చూపించిన కొన్ని సన్నివేశాలను కలుపుకుంటే కథ విషయంలో క్లూలు దొరుకుతున్నాయి. కావాలంటే మరోసారి చూడండి మీకు కూడా దొరుకుతాయి కొన్ని విషయాలు. సినిమాలో చిరంజీవి ఏదో అవసరం మేరకు మంచు పర్వతాలకు వెళ్తారు. మహిమాన్వితమైన ఆ మంచు పర్వాతాల్లో ఓ దుష్టశక్తి ఉంటుంది. గతంలో ఆ దుష్టుడితో పోరాడి ఓ యోధుడు తుది శ్వాస విడుస్తాడు. అయితే అతను తిరిగి వస్తాడని ఆయన అనుచరులు నమ్ముతారు. అయితే, ఆ యోధుడు భీమవరం దొరబాబు అదే రూపంలో చూసి ఆశ్చర్యపోతారు.

ఓ కారణంతో అక్కడకు వచ్చిన అతను ఏం చేశాడు? అసలు ఆ దుష్టశక్తి ఎవరు అనేదే సినిమా కథ అని అర్థమవుతోంది. అయితే టీజర్‌ చూసి సినిమా కథ చెప్పేయడం సరికాదు కానీ.. ఇప్పటివరకు అనిపిస్తున్న పాయింట్లు, కథ ఇవే. చూద్దాం సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించాక ట్రైలర్‌ వచ్చినప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. మామూలుగా అయితే సంక్రాంతికి సినిమా వస్తుంది అంటే డిసెంబరులో ట్రైలర్‌ వచ్చేది. కానీ ఇప్పుడు సినిమా సంక్రాంతికి రావడం లేదుగా.

ఎప్పుడు అన్నారు.. ఎప్పటికి వస్తోంది… ‘గేమ్‌’ ఛేంజర్‌ సినిమా ఇది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mallidi Vasishta
  • #Vishwambhara

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

17 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version