Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Tollywood: నిర్మాతలకు అల్లు అరవింద్‌ మాటలు వినిపిస్తాయా!

Tollywood: నిర్మాతలకు అల్లు అరవింద్‌ మాటలు వినిపిస్తాయా!

  • June 6, 2022 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: నిర్మాతలకు అల్లు అరవింద్‌ మాటలు వినిపిస్తాయా!

‘ఆహా’ ఓటీటీ స్టార్ట్‌ చేసిన కొత్తలో అల్లు అరవింద్‌ని ఓ రిపోర్టర్‌ ఓ ప్రశ్న అడిగాడు. కరోనా సమయం కాబట్టి ఇప్పుడు మీరు ఓటీటీ మీద దృష్టి పెడుతున్నారు, రేపొద్దున పరిస్థితులు కుదుటపడితే ఓటీటీని ఇదే స్థాయిలో ముందుకు తీసుకెళ్తారా? అని. దానికి ఆయన కచ్చితంగా అలానే చేస్తాను అన్నారు. అంతలా ఆయన అప్పుడు ఓటీటీని నమ్మారు. అయితే ఇప్పుడు అల్లు అరవింద్‌ మాట మారింది. ఓటీటీ అంటే అంత ముద్దు లేదు అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే?

థియేటర్లకు ఓటీటీ దెబ్బ గట్టిగానే తాకుతోందని ట్రేడ్‌ వర్గాలు గత కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులు ఎవరూ ఇళ్ల నుండి థియేటర్లకు రావడం లేదని ట్రేడ్‌ వర్గాలు గ్రహించాయి. దీంతో సాధారణ టికెట్‌ ధరలు, తగ్గింపు ధరలు అంటూ ప్రోమోలు వేసుకొని మరీ సినిమాలకు కుటుంబ ప్రేక్షకుల్ని ఆహ్వానిస్తున్నారు. కానీ ప్రేక్షకుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. కారణం రెండు, మూడు వారాల్లో సినిమా ఓటీటీకి వచ్చేస్తుందిలే అని.

నిజానికి పరిస్థితి అలానే ఉంది. కొన్ని సినిమాలైతే విడుదలైన వారానికి, పది రోజులకే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీలో చూసేద్దాం అని ఆగుతున్నారు. పెద్ద సినిమాలైతే రెంటల్‌ పద్ధతిలో థియేటర్లలో సినిమా విడుదైలన మూడు వారాలకే వచ్చేస్తున్నాయి. ఇది థియేటర్ల రంగానికి మంచిది కాదు అని మనం మొన్నీమధ్య మన వెబ్‌సైట్‌లో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కూడా ఇదే మాట అన్నారు. థియేటర్లను రక్షించుకోవాలంటే ఓటీటీలను దూరం పెట్టాలని చెబుతున్నారు.

సినిమాలను థియేటర్‌లో వచ్చి చూసినప్పుడు పరిశ్రమ కలకల్లాడుతుందని, అందుకే అందరూ ఇదే తరహాలో ఆలోచించాలని అల్లు అరవంద్‌ చెబుతున్నారు. ఆయన ఓ సినిమా సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ టాలీవుడ్ – ఓటీటీ రిలీజ్‌ గురించి మాట్లాడారు. నేరుగా ఓటీటీ కోసం చేస్తున్న సినిమా అయితే ఓకే. కానీ థియేటర్లలో పడ్డ సినిమా ఓటీటీకి రావాలంటే గరిష్ఠ కాలం రెండు నెలల అయినా ఉండాలి అంటున్నారు ట్రేడ్‌ పరిశీలకులు. మరి నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. దిల్‌ రాజు మాట వంటబట్టించుకుంటారో లేదో మరి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Allu Aravindh
  • #OTT

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

4 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

4 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

7 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

8 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

9 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version