Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వీకెండ్ ను క్యాష్ చేసుకుంటున్న పూరీ-ఛార్మీ

వీకెండ్ ను క్యాష్ చేసుకుంటున్న పూరీ-ఛార్మీ

  • September 26, 2019 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వీకెండ్ ను క్యాష్ చేసుకుంటున్న పూరీ-ఛార్మీ

అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ లు నటించిన సినిమాలు రీ-రిలీజ్ అవుతూ ఉండేవి. వేరే సినిమాలు రిలీజ్ కి రెడీగా లేనప్పుడు వాళ్ళు నటించిన సినిమాలను రీ-రిలీజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత చిరంజీవి సినిమాలకు ఆ ఘనత దక్కింది. ఇక ఈమధ్యకాలంలో వారానికి కనీసం రెండుమూడు తెలుగు సినిమాలు విడుదలవుతుండడంతో రీ-రిలీజ్ అనే మాట విని చాలా రోజులైంది. అలాంటి తరుణంలో.. ఈమధ్యకాలంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాక నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెట్టిన “ఇస్మార్ట్ శంకర్”ను విడుదల చేసేందుకు నిర్మాత ఛార్మీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే వారం (అక్టోబర్ 2) చిరంజీవి మెగా మూవీ “సైరా నరసింహా రెడ్డి” విడుదలకు సిద్ధమవుతుండడంతో ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలేమీ విడుదలవ్వడం లేదు.

charmi-about-ismart-shankar-movie

ఈ గ్యాప్ ను గమనించిన ఛార్మీ & గ్యాంగ్ “ఇస్మార్ట్ శంకర్”ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1వ తారీఖు వరకూ “ఇస్మార్ట్ శంకర్” చిత్రాన్ని థియేటర్లో ఆడించేందుకు ప్లానింగ్ జరిగింది. ఎలాగూ వేరే సినిమాలేమీ లేవు కాబట్టి మాస్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని రెండోసారి చూడడానికి వెనుకాడరు కాబట్టి ఈ రీ-రిలీజ్ కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.

View this post on Instagram

‪ ‬For all the ISMART FANS out there .. ‪#HBDPuriJagan ‬💕 ‪Re releasing #iSmartShankar ‬ ‪@purijagan @ramsayz @PuriConnects @nidhhiagerwal @nabhanatesh @actorsatyadev #PCrocks ‬💪🏻 ‪Telangana‬ ‪Dilshuknagar– Venkatadri ‬ ‪Warangal- Laxman‬ ‪Karimnagar-Tirumala‬ ‪Khammam- Aditya‬ ‪Kazipet- Bhavani‬ ‪ AP‬ ‪Rajamundry- Urvasi‬ ‪Kakinada- Devi‬ ‪Tirupathi- Vikyath‬ ‪Guntur- Swamy‬ ‪Vizag- Gokul‬

A post shared by Charmmekaur (@charmmekaur) on Sep 25, 2019 at 8:04am PDT

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmy Kaur
  • #Director Puri Jagannadh
  • #Ismart shanaker Movie
  • #Niddhi Agerwal
  • #Ram

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

9 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

11 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

21 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

22 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version