Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » యాక్సిడెంట్ అయ్యింది రవితేజకు కాదు

యాక్సిడెంట్ అయ్యింది రవితేజకు కాదు

  • February 28, 2018 / 07:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాక్సిడెంట్ అయ్యింది రవితేజకు కాదు

‘రవితేజకీ యాక్సిడెంట్ అయ్యిందట, రవితేజకి తీవ్రమైన గాయాలయ్యాయట, సినిమా షెడ్యూల్ కి బ్రేక్ కూడా ఇచ్చారట’ అంటూ గత రెండుమూడు రోజులుగా ఆన్ లైన్ లో వస్తున్న కథనాలను అందరూ చూసే ఉంటారు. నిన్న సాయంత్రం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్వయంగా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వివరాలు వెల్లడించేవారకూ ఈ హడావుడికి తెరపడలేదు. అయితే.. కళ్యాణ్ కృష్ణ “రవితేజకి యాక్సిడెంట్ అయ్యింది అని వస్తున్న వార్తల్లో నిజం లేదు, ఆయన పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నారు” అని ట్వీట్ చేశారు.

ఇంతకీ అసలు జరిగిన విషయం ఏంటంటే.. “నేల టికెట్” షూటింగ్ టైమ్ లో యాక్సిడెంట్ జరిగిన విషయం నిజమే. కానీ యాక్సిడెంట్ జరిగింది రవితేజకు కాదు, ఆ సినిమాలో కథానాయికగా నటిస్తున్న మాళవికశర్మకు. ఒక సన్నివేశం కోసం పరిగెత్తే సన్నివేశంలో కిందపడడంతో అమ్మడికి దెబ్బలు కాస్త గట్టిగానే తగిలాయట. అందుకే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారట. అయితే ఈ విషయం బయటకి వెళ్ళేసరికి “రవితేజకీ యాక్సిడెంట్ అయ్యింది” అని రూపాంతరం చెందింది. సో, ఇప్పుడు క్లారిటీ వచ్చేసరికి రవితేజ అభిమానులందరూ.. రవితేజకి యాక్సిడెంట్ అనే వార్తలు రాసిన వెబ్ సైట్స్ మరియు యూట్యూబ్ ఛాన్స్ మీద మండిపడుతున్నారు.

1723954616426646454_1248345647

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan krishna
  • #Ravi teja
  • #Ravi Teja New Movie

Also Read

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

30 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

5 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

6 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

6 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version