Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jaat First Review: మలినేని బాలీవుడ్లో హిట్టు కొడతాడా?

Jaat First Review: మలినేని బాలీవుడ్లో హిట్టు కొడతాడా?

  • April 9, 2025 / 01:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jaat First Review: మలినేని బాలీవుడ్లో హిట్టు కొడతాడా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni)  ‘జాట్’ (Jaat)  అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar) ,  ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad)..లు ఈ సంయుక్తంగా నిర్మించారు. తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. రెజీనా (Regina Cassandra), రమ్య కృష్ణ (Ramya Krishnan), జగపతి బాబు (Jagapathi Babu) , బబ్లూ పృథ్వీరాజ్, అజయ్ ఘోష్ (Ajay Ghosh) , ఆయేషా ఖాన్, బాంధవి శ్రీధర్, ప్రణీత పట్నాయక్, మురళీ శర్మ (Murali Sharma), ‘టెంపర్’ వంశీ (Temper Vamsi) వంటి తెలుగు సినిమా తారలు చాలా మంది ఈ సినిమాలో నటించడం విశేషంగా చెప్పుకోవాలి.

Jaat First Review:

హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి నార్త్ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ప్రభాస్ (Prabhas) వంటి స్టార్స్ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఇక ఆల్రెడీ ఈ సినిమాని కొంతమంది బాలీవుడ్ సినీ ప్రముఖులకు చూపించారు. సినిమా అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం సినిమా రన్ టైం 2 గంటల 33 నిమిషాలు ఉంటుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమన్నా నట విశ్వరూపం చూపించిందిగా!
  • 2 సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?
  • 3 అక్కినేని ఇంటిపేరు నిలబెట్టేలా ఉంది టీజర్!

కథ విషయానికి వస్తే.. ఆధునికంగా వెనుకబడిన ఒక గ్రామం. అక్కడ కోర్టు, పోలీస్ వంటి వాటిని లెక్కచేయని ఒక విలన్ వరదరాజ రణతుంగ(రణదీప్ హుడా) (Randeep Hooda). ప్రజలని చిత్ర హింసకు గురిచేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ గ్రామానికి వచ్చిన భాస్కర్ సింగ్(సన్నీ డియోల్) (Sunny Deol) వరదరాజ మనుషులతో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది. తర్వాత అతనికి ఆ ఊరి ప్రజలు చేసిన సహాయం ఏంటి. వాళ్లకి అతను ఎలా అండగా నిలబడ్డాడు…

అనేది మిగిలిన కథ అని చెబుతున్నారు. ‘జాట్’ లో యాక్షన్ సీక్వెన్స్ ను దర్శకుడు బాగా తెరకెక్కించాడట. హీరో సన్నీ డియోల్ ని ప్రజెంట్ చేసిన తీరు కూడా బాగుందని అంటున్నారు. మాస్ ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందట. తమన్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పిస్తుందని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichandh Malineni
  • #Jaat
  • #Randeep Hooda
  • #Sunny Deol
  • #Thaman.S

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version