Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jack First Review: సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Jack First Review: సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

  • April 8, 2025 / 05:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jack First Review: సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నుండి వస్తున్న ‘జాక్’ (Jack) పై మంచి అంచనాలే ఉన్నాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) తో ఫామ్లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) ఈ సినిమాకి దర్శకుడు. ‘బేబీ’ తో  (Baby)  వంద కోట్ల క్లబ్లో చేరిన వైష్ణవి చైతన్య  (Vaishnavi Chaitanya)  హీరోయిన్ గా నటిస్తుంది. ‘విరూపాక్ష’ (Virupaksha) వంటి రూ.100 కోట్ల సినిమాని అందించిన ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(SVCC) బ్యానర్ అధినేతలు బీవీఎస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad), బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రేజీ కాంబినేషన్లో కావడంతో ట్రేడ్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Jack First Review:

Jack Movie First Review

ఇక ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, భాగ్య నగరం(కిస్) పాటకి… ఆడియన్స్ ని మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆల్రెడీ ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులకు చిత్ర బృందం స్పెషల్ స్క్రీనింగ్ వేసి సినిమాను చూపించడం జరిగింది. తర్వాత చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Pawan Kalyan: స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ తనయుడు మార్క్ శంకర్!
  • 2 'జాక్' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు!
  • 3 పెద్ది.. అప్పుడే నేషనల్ అవార్డు అంటున్నారే..!

Siddu Jonnalagadda Jack has 2 sequels

వారి టాక్ ప్రకారం.. సినిమా రన్ టైం 2 గంటల 10 నిమిషాలు ఉందట. హీరో సిద్దు ఇంట్రో, వైష్ణవి ఇంట్రో బాగుంటాయట. సీనియర్ నరేష్ (Naresh) కామెడీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ వంటి అలరిస్తాయట. సెకండాఫ్లో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్ చేస్తాయట. యాక్షన్ ఎపిసోడ్స్ ను అలాగే సాంగ్స్ ని బాగా పిక్చరైజ్ చేశారు అని అంటున్నారు. క్లైమాక్స్ లో చిన్నపాటి మెసేజ్ కూడా ఉందని అంటున్నారు. మరి రిలీజ్ రోజున మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bommarillu Baskar
  • #Jack
  • #Siddhu jonnalagadda
  • #Vaishnavi Chaitanya

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

14 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

8 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

8 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

10 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version